ఘజియాబాద్
-
#India
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలను బలి తీసుకున్న లవ్ గేమ్ !!
16, 14, 12 ఏళ్ల వయసున్న నిషిక, ప్రచి, పఖి అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి అపార్ట్‌మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారులు, అర్థరాత్రి అందరూ నిద్రపోయాక ఈ ఘాతుకానికి ఒడిగట్టడం వెనుక ప్రాణాంతకమైన 'ఆన్‌లైన్ గేమింగ్' వ్యసనం ఉందనే అనుమానాలు కలచివేస్తున్నాయి
Date : 04-02-2026 - 1:15 IST