ఏఐ సమ్మిట్
-
#Andhra Pradesh
AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు
చంద్రబాబు నాయుడు తన విజన్ 2047లో భాగంగా ఏఐ సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని సాయంత్రానికే అమరావతి చేరుకోనున్న ఆయన, ఈ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలను వెనువెంటనే పట్టాలెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు
Date : 19-02-2026 - 5:02 IST