ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసును దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసిందని గుర్తు చేశారు
-
#Andhra Pradesh
AP : చంద్రబాబు స్కిల్ కేసులో ఊహించని ట్విస్ట్
ఈ స్కాం మూడు రాష్ట్రాలకు విస్తరించిందని దీంతోపాటు ఇందులో ఆర్థిక నేరాలు, జీఎస్టీ ఎగవేత వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసును దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసిందని గుర్తు చేశారు
Published Date - 12:17 PM, Fri - 22 September 23