HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Undavalli Arun Kumar File Pill In High Court On Skill Scam Case

AP : చంద్రబాబు స్కిల్ కేసులో ఊహించని ట్విస్ట్

ఈ స్కాం మూడు రాష్ట్రాలకు విస్తరించిందని దీంతోపాటు ఇందులో ఆర్థిక నేరాలు, జీఎస్టీ ఎగవేత వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసును దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసిందని గుర్తు చేశారు

  • Author : Sudheer Date : 22-09-2023 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Undavalli Arun Kumar File Pill in High Court on Skill Scam Case
Undavalli Arun Kumar File Pill in High Court on Skill Scam Case

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం (Skill Scam Case)కు సంబదించిన పూర్తి విచారణ CBI తో జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఏపీ హైకోర్టు (AP High Court) లో పిటిషన్ దాఖలు చేసారు. ఇప్పటికే ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా విచారణ జరుగుతుండగానే..తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చగా మారింది.

ఈ స్కాం మూడు రాష్ట్రాలకు విస్తరించిందని దీంతోపాటు ఇందులో ఆర్థిక నేరాలు, జీఎస్టీ ఎగవేత వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసును దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసిందని గుర్తు చేశారు. అందువల్ల స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించడం సముచితమని ఆయన పిటిషన్లో స్పష్టం చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు అంగీకరించిందని వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also : Chandrababu Remand : చంద్రబాబు కస్టడీ పిటిషన్ ఫై తీర్పు వాయిదా…

ఒకవేళ కోర్ట్ ఈ కేసును CBI కి అప్పగిస్తే..చంద్రబాబు కు మేలు జరగడంతోపాటు చెడు కూడా జరుగుతుందని కొంతమంది అంటున్నారు. చంద్రబాబు(Chandrababu ) ఏపీ CID అధికారుల వేధింపుల నుంచి విముక్తి పొందుతాడు. అంతేకాదు ఒకవేళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని చెబితే వారు కూడా సాయం చేసే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రబాబు మొదటిసారిగా సీబీఐ(CBI) విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో చంద్రబాబు సీబీఐ విచారణ ఎదుర్కొన్నారని దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. అంతేకాదు ఈ కేసులో ఏదైనా బలమైన సాక్ష్యం దొరికితే చంద్రబాబు ఎక్కువ కాలం జైల్లోనే గడపాల్సి వస్తుంది. ఇలా ఈ కేసు సీబీఐ చేతికి వెళ్తే బాబు కు మంచి , చెడు రెండు ఉన్నాయని తెలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP high court
  • cbi
  • chandrababu
  • skill scam case
  • undavalli arun kumar
  • ఈ స్కాం మూడు రాష్ట్రాలకు విస్తరించిందని దీంతోపాటు ఇందులో ఆర్థిక నేరాలు
  • ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసును దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసిందని గుర్తు చేశారు
  • జీఎస్టీ ఎగవేత వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా

Related News

Amaravati Billu

Amaravati Bill: పార్లమెంట్ లో ‘అమరావతి బిల్లు’ కు గ్రీన్ సిగ్నల్ ..వైసీపీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చారిత్రాత్మకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది

  • Jagan Amaravati

    Amaravati : అమరావతిపై జగన్ ‘విషం’- అభివృద్ధికి అడ్డుకట్ట వేసే కుట్ర

  • Amaravati Inner Ring Road Case

    Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

  • Pemmasani Vs Ambati

    Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

Latest News

  • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

Trending News

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd