అశ్లీల వీడియోలు
-
#Technology
అశ్లీల వీడియోలు చూస్తున్నారా..? అయితే మీరు జైలు పాలైనట్లే !!
ముఖ్యంగా అశ్లీల కంటెంట్ (పోర్న్) విషయంలో చట్టాలు కఠినతరం చేస్తున్నారు. నేటి యువత మరియు విద్యార్థులు ఇంటర్నెట్ సౌకర్యాన్ని మంచి భవిష్యత్తు కోసం వాడుకోవాల్సింది పోయి, కొందరు అశ్లీల వీడియోలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు
Date : 07-02-2026 - 12:30 IST