HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Tpcc Fecilitate Boxer Nikath Zareen

Nikhat Zareen : దేశం గ‌ర్వించేలా ఆడుతా.. టీపీసీసీ స‌న్మాన స‌భ‌లో బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌

బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స‌న్మానించింది. జరీన్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ పార్టీ తరపున 5లక్షలు

  • Author : Prasad Date : 09-01-2023 - 7:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nikhat Zareen
Nikhat Zareen

బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స‌న్మానించింది. జరీన్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ పార్టీ తరపున 5లక్షలు బహుమతిగా ప్రకటించామ‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తామంతా జరీన్ తో ఉన్నామని చెప్పేందుకే ఈ బహుమతిని ప్రకటించామ‌ని.. రాజకీయాలకు అతీతంగా ఉండాలనే నిజాం క్లబ్ లో కార్యక్రమం ఏర్పాటు చేసామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామ‌ని.. ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవన్నారు. రాజకీయాల్లోనూ క్రీడా స్ఫూర్తి అవస‌ర‌మ‌ని.. మగవాళ్ళు ఆడే ఆట అని అడ్డు చెప్పకుండా జరీన్ ను తల్లిదండ్రులు ప్రోత్సహించారని.. ఇందుకు నిఖత్ జరీన్ కుటుంబాన్ని ప్ర‌త్యేకంగా రేవంత్ రెడ్డి అభినందించారు. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిఖత్ జరీన్ కు స్థలాన్ని కేటాయించాలని.. అన్ని రకాల సౌకర్యాలతో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని రేంవ‌త్ రెడ్డి డిమాండ్ చేశారు.

26 జనవరిలోగా గ్రూప్ 1 ఆఫీసర్ గా నిఖ‌త్ జ‌రీన్‌ని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాన‌ని..మరింత గొప్పగా నిఖత్ జరీన్ ను సన్మానించేలా మరో కార్యక్రమం ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచిస్తున్నాని రేవంత్ రెడ్డి తెలిపారు. లక్షలాదిమంది విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని కలిగించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నేత‌ల‌కు రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించినందుకు కాంగ్రెస్ నేత‌ల‌కు బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి బహుమతి ప్రకటించడం సంతోషంగా ఉందని.. అందరి సపోర్ట్ ఉంటే దేశం గర్వించేలా ఆట తీరు కనబరుస్తాన‌ని నిఖ‌త్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Boxer Nikhat Zareen
  • nikhat zareen
  • revanth reddy
  • sports
  • tpcc

Related News

Krishna JayaShankar

Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

ఒకప్పుడు “లావుగా ఉన్నావు” అంటూ బాడీ షేమింగ్‌కు గురైన చెన్నైకి చెందిన యువ అథ్లెట్ కృష్ణ జయశంకర్ నేడు భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. 29వ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల షాట్‌పుట్ విభాగంలో కృష్ణ జయశంకర్ 17.35 మీటర్ల దూరం షాట్‌ను విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన క‌న‌బ‌రిచారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

Latest News

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd