HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team India On The Third Day A Huge Target In Front Of The Bungalow

మూడోరోజూ టీమిండియాదే… బంగ్లా ముందు భారీ టార్గెట్

  • By Anshu Published Date - 06:24 PM, Fri - 16 December 22
  • daily-hunt
Gill Pujara
Gill Pujara

టాలీవుడ్ లో హీరోయిన్లతో పాటు మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులపై ప్రొడ్యూసర్ల పెత్తనం ఎక్కువవుతోంది. టాలీవుడ్ లో ఓ పెద్ద నిర్మాణ సంస్థకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండే ఓ వ్యక్తి ఇప్పటి వరకూ చాలా సినిమాలకు పనిచేశాడు. స్టార్ హీరోల సినిమాలకు సైతం అతడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. అయితే ఇప్పుడు అతను ముసలోడు అయిపోయాడు. కానీ అతనిలోని కాముడు ఇంకా ముసలోడిగా మారడం లేదు. మెగా సినిమాలకే అతడు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. వయసు పెరిగినా అతనిలో మాత్రం కోరికలు తగ్గడం లేదు.

చాలా మంది మహిళా జూనియర్ ఆర్టిస్టుల జీవితాలతో ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెలగాడం ఆడాడని, వారి జీవితాలను నాశనం చేశాడనే విమర్శలు ఆయనపై ఎక్కువగా ఉన్నాయి. మహిళా జూనియర్ ఆర్టిస్టులను ఆయన లొంగదీసుకోవడం, వారిపట్ల పైశాచికంగా ప్రవర్తించడం, వాళ్లతో రాత్రంతా గడిపి వారిని విపరీతంగా టార్చర్ చేయడం జరుగుతోందని ఇండస్ట్రీలో కొందరు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా 20 ఏళ్ల వయస్సున్న యువతులు, మహిళా ఆర్టిస్టులపై అతని కన్ను పడితే వదలడనే టాక్ ఉంది.

ఎంతో మంది మహిళా జూనియర్ ఆర్టిస్టుల జీవితాలను అతను చిదిమేస్తున్నాడని, అతని మాయలో పడి చాలా మంది బలైపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో వచ్చిన జూనియర్ ఆర్టిస్టులు, పెళ్లై ఆర్థిక ఇబ్బందులతో ఉండే మరొకొందరు అతని చేతిలో పడి నలిగిపోయారని సమాచారం. జూనియర్ ఆర్టిస్టులు రోజుకు రూ.750 నుంచి రూ.1500ల వరకూ పనిచేస్తూ ఉంటారు. అందులో అందంగా ఉండి ఆర్థిక ఇబ్బందితో ఉండే వారిని ఈ ముసలి నిర్మాత లొంగదీసుకుంటూ ఉంటారని తెలుస్తోంది.

కొందరు మధ్య వయస్సున్న ఆంటీలను మధ్యవర్తులగా మార్చి అమ్మాయిలతో మాట్లాడమని పురమాయించినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆడ బ్రోకర్లు కూడా ఆ ముసలి నిర్మాత ఇచ్చే డబ్బులకు ఆశపడి కక్కుర్తి పడి యువతులను బలవంతంగా ఒప్పిస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. చాలా మంది ఆర్టిస్టులను రాత్రిపూట గెస్ట్ హౌస్ లకు రమ్మని పిలిపించుకుని వారి జీవితాలను ఆ ముసలి నిర్మాత చిదిమేస్తున్నారట. ఈ విషయం బయటకు రావడంతో ఆ ముసలి నిర్మాతకు ఓ స్టార్ హీరో వార్నింగ్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bnagladesh
  • cricket
  • india
  • Pujara
  • Shubnam Gill
  • test match

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

  • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

  • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

  • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd