HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team India Controls Pakistan For 147 Runs All Out

Asia Cup : ఫలించిన రోహిత్ వ్యూహం…పాక్ 147 పరుగులకు ఆలౌట్..!!!

దాయాది పాకిస్తాన్ తో జరుగుతున్న ఆసియ కప్ మ్చాచ్ లో టీమిండియా బౌలర్లు, ఫీల్లర్డు సత్తా చాటారు. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

  • Author : hashtagu Date : 28-08-2022 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India
India

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. 147 పరుగులకే దాయాది జట్టును ఆలౌట్ చేశారు. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన పాక్‌ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా ఈ సారి సక్సెస్ కాలేకపోయింది. ఆరంభంలోనే కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఔట్ చేయడం ద్వారా భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి పాక్ వికెట్లను భారత్ క్రమం తప్పకుండా పడగొట్టింది. ఫకర్ జమాన్ 10 పరుగులకు ఔటయ్యాడు. అయితే ఓపెనర్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ పార్టనర్‌షిప్‌తో పాక్ కాస్త కోలుకుంది.

రిజ్వాన్ 43 రన్స్ చేయగా… ఇఫ్తికర్ 28 పరుగులు చేశాడు. 14 ఓవర్ నుంచి హార్థిక్ పాండ్యా వరుసగా పాక్‌ను దెబ్బకొట్టాడు. కీలక వికెట్లతో పాక్ స్కోరుకు కళ్ళెం వేశాడు. అటు అర్షదీప్‌సింగ్ కూడా రాణించడంతో పాక్ వేగంగా పరుగులు చేయలేకపోయింది. చివర్లో పాక్ టెయిలెండర్లు రవూఫ్ 7 బంతుల్లో 13 , షాన్వాజ్ 6 బంతుల్లో 16 పరుగులు చేయడంతో పాక్ స్కోర్ 140 దాటింది. చివర్లో అర్షదీప్‌సింగ్ షాన్వాజ్‌ను ఔచ్చేయడంతో పాక్ ఇన్నింగ్స్‌కు 19.5 ఓవర్లలో 147 పరుగులకు తెరపడింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4 ఓవర్లలో 26 పరుగులకు 4 వికెట్లు పడగొట్టగా… పాండ్యా 25 రన్స్‌కు 3 వికెట్లు తీశాడు. అర్షదీప్‌కు 2 , అవేశ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2022
  • Bhuvneshwar Kumar
  • Hardik Pandya
  • India vs Pakistan
  • Pakistan 147 all out

Related News

Shoaib Akhtar Angry on Mohsin Naqvi

భారత్‌పై ఓటమితో.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్

Shoaib AKhtar  భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిన తర్వాత, మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించాడు. కొలంబో మ్యాచ్‌లో భారత్‌పై పాక్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. దాంతో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై ఆయన “అసమర్థుడు” అంటూ విమర్శలు గుప్పించాడు. జట్టు నిర్వహణ, సీనియర్ ఆటగాళ్ల వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని అన్నాడు. భారత్ చాలా ముందుకెళ్లిందని, పాకిస్తాన్ వెనుకబడిందని పేర్కొ

  • IND vs PAK

    రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

  • Hardik Pandya celebrates Valentine's Day with a tattoo of girlfriend Mahieka Sharma

    కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా

  • T20 World Cup 2026

    భారత్ – పాక్ మ్యాచ్‌కు వరుణుడి గండం..శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరిక

  • Longest Sixes

    టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 5 భారీ సిక్సర్లు.. లిస్టులో హార్దిక్, దూబే.. నంబర్-1 ఎవరో తెలుసా?

Latest News

  • బ్యాంకులో 10 గ్రాముల బంగారంపై ఎంత రుణం ఇస్తారు?

  • Vaaranasi : ‘వారణాసి’లో ప్రకాష్ రాజ్ పాత్ర ఇదే !!

  • ముంబై తీరంలో మూడు ఇరాన్ చమురు నౌకలను సీజ్!

  • ఆస్ట్రేలియాకు భారీ షాక్..తమ సెమీస్ అవకాశాలు దేవుడి దయపైనే ఆధారపడి ఉన్నాయన్న మార్ష్

  • TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd