HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >T20 World Cup 2022 India Vs Pakistan Super 12 Match Preview Melbourne Rohit Sharma Virat Kohli Babar Azam

IND vs PAK : దాయదుల పోరు నేడే..మునుపటి ఓటమి ప్రతీకారం టీమిండియా తీర్చుకోనుందా.?

టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా నేడు పాకిస్తాన్ తో తలపడనుంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోని విఖ్యాత స్టేడియం ఎంసిజి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

  • By hashtagu Published Date - 07:02 AM, Sun - 23 October 22
  • daily-hunt
Champions Trophy 2025
Champions Trophy 2025

టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా నేడు పాకిస్తాన్ తో తలపడనుంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోని విఖ్యాత స్టేడియం ఎంసిజి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దాదాపు లక్ష మంది ఈ మ్యాచ్ ను వీక్షించే అవకాశం ఉంది. కాగా ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్ పైన్నే ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి గతేడాది ప్రపంచ కప్ ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో టీమిండియా ఉంది. ఈ గ్రేట్ మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. పాకిస్తాన్ జట్టుకు కేప్టెన్ గా ఆజం బాబర్ వ్యవహరిస్తున్నాడు.

గతేడాది వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్ లు ఆసియా కప్ 2022లో జరిగాయి. ఆ టోర్నీలో భారత్ విజయం సాధించింది. అదే సమయం సూపర్ 4 లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఈ రెండు మ్యాచ్ లు కూడా చివరి ఓవర్ వరకు పోరాడాయి. ఇవాళ్టి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

కాగా గత కొన్నిరోజులుగా మెల్ బోర్న్ లో వర్షం కురుస్తుంది. ఇప్పుడు కూడా వర్షం ముప్పు ఉందనే వార్తలు వస్తున్నాయి. లా నినా ప్రభావంతో ఆస్ట్రేలియా వ్యాప్తంగా అక్టోబర్ చివరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ పేర్కొంది. అయితే రాత్రి 7గంటల నుంచి 11గంటల వరకు వర్షం పడే అవకాశం లేదని రాడర్ పేర్కొంది. కానీ అక్కడి వాతావరణ శాఖ మాత్రం 20శాతం వర్షం కురిసే సూచన ఉన్నట్లు వెల్లడించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ind vs pak
  • T20 world cup

Related News

IND vs PAK

Hanuman Chalisa: హనుమాన్ చాలీసా విని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే టీమిండియా ఆట‌గాడు ఎవ‌రంటే?

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. గత 10 టీ20 ఇన్నింగ్స్‌లలో హార్దిక్ 250 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ హార్దిక్ అదరగొడుతున్నాడు.

  • Asia Cup 2025

    Asia Cup 2025: ఎల్లుండి భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. పిచ్ ప‌రిస్థితి ఇదే!

  • IND vs PAK

    IND vs PAK: భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. తీవ్రంగా శ్ర‌మిస్తున్న ఇరు జ‌ట్లు!

  • India vs Pakistan

    India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

Latest News

  • Betting App Case : ఈడీ విచారణపై స్పందించిన మంచు లక్ష్మి

  • Mirai : ‘మిరాయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

  • RK Roja : నువ్వు యాంకర్వా.. హోమ్ మినిస్టర్వా – రోజా కీలక వ్యాఖ్యలు

  • Sakala Janula Samme : సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు – KTR

  • Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Trending News

    • Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఏటీఎం నుంచి డ‌బ్బు విత్ డ్రా ఎప్పుడంటే?

    • PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

    • Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!

    • Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!

    • Jagan Reddy: నిస్సిగ్గు అబద్ధాలే జగన్ రెడ్డి ఆయుధం.. కూటమి నేతలు ఫైర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd