HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Srilanka Seal Super12 Berth Beat Netherlands By 16 Runs

SriLanka: సూపర్ 12కు శ్రీలంక క్వాలిఫై

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో శ్రీలంక సూపర్ 12 స్టేజ్ కు అర్హత సాధించింది. కీలక మ్యాచ్ లో ఆ జట్టు నెదర్లాండ్స్ పై 16 పరుగుల తేడాతో విజయం

  • By Naresh Kumar Published Date - 03:49 PM, Thu - 20 October 22
  • daily-hunt
Srilanka
Srilanka

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో శ్రీలంక సూపర్ 12 స్టేజ్ కు అర్హత సాధించింది. కీలక మ్యాచ్ లో ఆ జట్టు నెదర్లాండ్స్ పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లంక ఆరు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్ కుసల్ మెండిస్ 44 బంతుల్లో 5 సిక్స్ లు, 5 ఫోర్లతో 79 పరుగులతో రాణించాడు. అసలంక 31 , రాజపక్సే 19, నిస్సానక 14 పరుగులు చేశారు. తర్వాత 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేయగలిగింది.

ఆరంభంలో దూకుడుగా ఆడినా లంక బౌలర్లు కట్టడి చేశారు. లంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు తీయగా.. మహేష్ తిక్షణ 2 వికెట్లు పడగొట్టాడు. ఫెర్నాండో, కుమార్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచీ అగ్రస్థానంలో నిలిచిన లంక సూపర్-12కు క్వాలిఫై కాగా.. నెదర్లాండ్స్ నమీబియాలో ఒక జట్టు ముందంజ వేయనున్నాయి. యూఏఈపై నమీబియా గెలిస్తే గ్రూప్ ఎ నుంచి శ్రీలంక, నమీబియా సూపర్-12కు వెళ్తాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • cricket
  • srilanka
  • T20 world cup 2022

Related News

    Latest News

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    Trending News

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd