HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Paris Olympics 2024 Do The Olympics Benefit The Host Countries

Olympic Games : ఒలింపిక్స్‌కు లక్షల కోట్ల అప్పులు.. ఆతిథ్య దేశాలకు లాభమా ? నష్టమా?

ఒలింపిక్ గేమ్స్ నిర్వహణ అంటే ఆషామాషీ విషయం కాదు. ఇందుకోసం నిర్వాహక దేశాలు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంటాయి.

  • By Pasha Published Date - 01:24 PM, Sun - 21 July 24
  • daily-hunt
Cricket in 2028 Olympics
Cricket in 2028 Olympics

Olympic Games : ఒలింపిక్ గేమ్స్ నిర్వహణ అంటే ఆషామాషీ విషయం కాదు. ఇందుకోసం నిర్వాహక దేశాలు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంటాయి. ఇంతగా డబ్బులను ఒలింపిక్స్ నిర్వహణకు ఖర్చు పెడితే .. ఆ దేశాలకు మిగిలేది ఏముంటుంది ? ఇంతకీ వాటికి లాభం వస్తుందా ? నష్టం వస్తుందా ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • ఒలింపిక్ గేమ్స్(Olympic Games) అంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబురం. ఈ ఈవెంట్​లో అన్ని ప్రపంచ దేశాల టీమ్స్ పాల్గొంటాయి. హోరాహోరీగా, అట్టహాసంగా పోటీలు జరుగుతాయి.
  • ఈసారి ఒలింపిక్ గేమ్స్ ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నగరం(Paris Olympics 2024) వేదికగా జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఈ ఒలింపిక్స్ నిర్వహణకు దాదాపు రూ.83వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా.
  • 2012లో బ్రిటన్‌లోని లండన్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించగా దాదాపు రూ.లక్ష కోట్ల ఖర్చు వచ్చింది. అయితే ఆ సందర్భంగా వివిధ కమర్షియల్ ప్రాజెక్టుల ద్వారా బ్రిటన్ ప్రభుత్వానికి రూ.36వేల కోట్ల ఆదాయం లభించింది.
  •  2008లో చైనాలోని బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌కు  రూ.3.50 లక్షల కోట్ల ఖర్చయింది.
  • 2004లో గ్రీస్‌లోని ఏథెన్స్ ఒలింపిక్స్‌కు దాదాపు రూ.4.50 లక్షల కోట్ల ఖర్చయింది.
  • 2000లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒలింపిక్స్ ఖర్చు రూ.38వేల కోట్లు ఖర్చు అయింది.  అయితే వివిధ కమర్షియల్ ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.95 కోట్ల ఆదాయం లభించింది.
  • 2016లో బ్రెజిల్‌లోని  రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్స్‌కు దాదాపు రూ.1.60 లక్షల కోట్లు ఖర్చయింది.
  • 2016 నాటికి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మాత్రమే ఒలింపిక్స్ నుంచి లాభాలను గడించిన ఏకైక నగరంగా రికార్డులకు ఎక్కింది. అక్కడ అప్పటికే అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ సిద్దంగా ఉండటం వల్ల లాభాలు మిగిలాయి.

Also Read :42 Womens Murder : 42 మంది మహిళల్ని ముక్కలు చేసి.. డంపింగ్ యార్డులో పారేసిన క్రూరుడు

ఒలింపిక్స్ వేళ అప్పుల భారం..

  • ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే బిడ్‌ను గెలుచుకునే దేశం రోడ్లు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు, దాదాపు 40వేల హోటల్ గదులు వంటివన్నీ రెడీ చేయాలి. ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ఈ ఖర్చులే దాదాపు రూ.41వేల కోట్ల నుంచి రూ.4లక్షల కోట్ల దాకా ఉంటాయని అంచనా.
  • ఒలింపిక్ గేమ్స్‌ను నిర్వహించే దేశాలకు లోన్స్ కూడా లభిస్తాయి. ఈ లోన్స్‌ను చాలా కాలం తర్వాత తిరిగి చెల్లించవచ్చు. కెనడాలోని మాంట్రియల్‌లో 1976లో ఒలింపిక్స్‌ జరిగాయి. అప్పట్లో తీసుకున్న లోన్స్‌ను కెనడా ప్రభుత్వం 2006 వరకు తిరిగి చెల్లించింది.
  • 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ కోసం తీసుకున్న భారీ లోన్స్ గ్రీస్ దేశంలో రుణ సంక్షోభానికి కారణమయ్యాయి,
  • ఒలింపిక్స్‌ టైంలో ఎంతోమందికి కాంట్రాక్టు ఉద్యోగాలు లభిస్తాయి. హోటళ్ల వ్యాపారం పతాక స్థాయికి వెళ్తుంది. బ్రెజిల్‌లోని రియో డి జనీరో 2016 ఒలింపిక్స్ కోసం 15,000 కొత్త హోటల్ గదులను నిర్మించింది.
  • ఆస్ట్రేలియాలోని సిడ్నీ స్టేడియం నిర్వహణకు సంవత్సరానికి రూ.200 కోట్లు ఖర్చవుతుంది.
  • చైనాలోని బీజింగ్ బర్డ్స్ నెస్ట్ అరేనాకు ఏటా మెయింటెనెన్స్‌కే రూ.83 కోట్లు ఖర్చు అవుతుంది.

Also Read :Bangladesh Protests: విద్యార్థులపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Olympic Games
  • Olympic Host Countries
  • Paris Olympics 2024

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd