Sports
-
PCB Reacts: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్‌లో జరుగుతుందా? పీసీబీ ప్రకటన ఇదే!
లాహోర్, రావల్పిండి, కరాచీలలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయని ఇప్పటికే పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాహోర్‌లో గరిష్ట సంఖ్యలో మ్యాచ్‌లు జరుగుతాయి.
Published Date - 07:57 PM, Wed - 9 October 24 -
Bhuvneshwar Kumar: రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందా? రంజీ జట్టులో భువికి దక్కని చోటు
ప్రస్తుతం ఐపీఎల్ , దేశవాళీ టీ ట్వంటీ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్న భువి చివరిసారిగా 2018లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భువనేశ్వర్ ఇప్పటి వరకూ 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ ట్వంటీలు ఆడాడు.
Published Date - 07:31 PM, Wed - 9 October 24 -
ICC T20I Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. సత్తా చాటిన టీమిండియా ఆటగాళ్లు..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా నాలుగు స్థానాలు ఎగబాకాడు. దీంతో హార్దిక్ 216 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు.
Published Date - 03:40 PM, Wed - 9 October 24 -
Women’s T20 World Cup: న్యూజిలాండ్ ఓటమి.. భారత్ సెమీఫైనల్‌కు ఖాయమా..?
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోవడం కష్టతరంగా మారింది. అయితే రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకోవాలనే ఆశను భారత్ సజీవంగా ఉంచుకుంది.
Published Date - 09:17 AM, Wed - 9 October 24 -
ICC Champions Trophy: దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?
ఇరు దేశాల రాజకీయ సంబంధాల కారణంగా టీమిండియా 16 సంవత్సరాలుగా పాకిస్తాన్లో పర్యటించలేదని మనకు తెలిసిందే. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది.
Published Date - 07:40 AM, Wed - 9 October 24 -
Mohammed Shami : న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్…షమీ రీఎంట్రీ ఇస్తాడా ?
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న షమీ ఫిట్ నెస్ సాధిస్తే కివీస్ తో సిరీస్ కు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి
Published Date - 07:42 PM, Tue - 8 October 24 -
Predicted India Playing XI 2nd T20I: : ఆ పేసర్ అరంగేట్రం ఖాయమా ? ..రెండో టీ20కి భారత తుది జట్టు ఇదే
ఆ పేసర్ అరంగేట్రం ఖాయమా ? ..రెండో టీ20కి భారత తుది జట్టు ఇదే
Published Date - 12:39 PM, Tue - 8 October 24 -
IPL Player Retention : ఆ ఆరుగురు ఖాయం…ఢిల్లీ రిటెన్షన్ లిస్ట్ ఇదే
IPL Player Retention : ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ జాబితాను చూస్తే కెప్టెన్ రిషబ్ పంత్ ను కొనసాగించడం ఖాయం
Published Date - 10:24 AM, Tue - 8 October 24 -
Rohit Sharma: హిట్ మ్యాన్ ఔట్.. ముంబై రిటైన్ లిస్ట్ ఇదే!
మిస్టర్ 360గా పేరున్న సూర్యకుమార్ ప్రతీ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్ లో 345 పరుగులు చేసిన సూర్య కుమార్ ఇటీవలే భారత టీ ట్వంటీ కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు.
Published Date - 09:14 AM, Tue - 8 October 24 -
Gymnast Dipa Karmakar: ఆటకు స్టార్ క్రీడాకారిణి దీపా కర్మాకర్ వీడ్కోలు
దీపా కర్మాకర్ సోషల్ మీడియాలో సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్‌లో అక్టోబర్ 7 సోమవారం తన రిటైర్మెంట్ ప్రకటించింది. భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తన అధికారిక రిటైర్మెంట్ గురించి అభిమానులందరితో పంచుకున్నారు.
Published Date - 06:54 PM, Mon - 7 October 24 -
Mayank Yadav: నాకు గంభీర్ చేసిన కీలక సూచనలివే: మయాంక్ యాదవ్
ఎక్స్ ప్రెస్ పేసర్ గా పేరుగాంచిన మయాంక్ అరంగేట్రం మ్యాచ్ లోనే తన స్పీడ్ తోనే కాకుండా కచ్చితత్వంతో స్పీడ్ మిక్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
Published Date - 04:47 PM, Mon - 7 October 24 -
T20 World Cup Semi-Final: టీమిండియా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుందా..?
ICC మహిళల T20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు గ్రూప్ Aలో ఉన్నాయి. గ్రూప్-బిలో వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.
Published Date - 02:48 PM, Mon - 7 October 24 -
India-Pakistan: భారత్, పాక్ పోరుకు రికార్డు స్థాయిలో ఫాన్స్.. స్లో పిచ్‌లతో ఐసీసీ సక్సెస్
పాక్ జట్టును భారత త్వరగానే ఆలౌట్ చేసి పై చేయి సాధించినా పిచ్ స్లోగా ఉండడంతో ఛేజింగ్ సునాయాసంగా సాగలేదు. అయితే కాస్త వ్యూహాత్మకంగా ఆడిన భారత బ్యాటర్లు మాత్రం మ్యాచ్ ను గెలిచి అభిమానుల్లో జోష్ నింపారు.
Published Date - 11:46 AM, Mon - 7 October 24 -
Suryakumar Yadav: బంగ్లాపై టీమిండియా గెలుపు.. రెండు రికార్డులు ఖాతాలో వేసుకున్న సూర్యకుమార్!
సూర్యకుమార్ యాదవ్ టీ20లో 69 ఇన్నింగ్స్‌ల్లో 2461 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు.
Published Date - 08:39 AM, Mon - 7 October 24 -
India Beat Pakistan: పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Published Date - 07:01 PM, Sun - 6 October 24 -
Players: 90-99 పరుగుల మధ్య ఎక్కువ సార్లు ఔటైన ఆటగాళ్లు వీరే.. మొదటి ప్లేస్‌లో భారతీయుడే!
సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్లో చాలా పెద్ద స్కోర్లు చేశాడు. అయితే 28 సార్లు అతను 90-99 మధ్య ఔట్ అయ్యాడు.
Published Date - 03:58 PM, Sun - 6 October 24 -
Asia Cup 2025 in India: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. పాక్‌తో 3 మ్యాచ్‌లు ఆడనున్న భారత్!
ఈ టోర్నీలో భారత్ తన ఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను కోల్పోనుంది. ఎందుకంటే ఈ టోర్నీ T-20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. టీ20ల నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు రిటైర్ అయ్యారు.
Published Date - 02:17 PM, Sun - 6 October 24 -
IND vs BAN: నేడు బంగ్లాతో భారత్ తొలి టీ20.. దూబే లోటు కనిపించనుందా..?
IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా (IND vs BAN) కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే వెన్ను గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. శివమ్ స్థానంలో తిలక్ వర్మను జట్టులోకి తీసుకున్నారు. అక్టోబర్ 6న గ్వాలియర్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. శివమ్‌ను జట్టు నుండి మినహాయించడం భారత జట్టు
Published Date - 12:38 PM, Sun - 6 October 24 -
IND vs BAN : గాయంతో శివమ్ దూబే ఔట్..బంగ్లాతో టీ20లకు తిలక్ వర్మ
IND vs BAN : ఆల్ రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న దూబే స్థానంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ను బీసీసీఐ ఎంపిక చేసింది
Published Date - 09:46 PM, Sat - 5 October 24 -
India Vs Bangladesh : ఆరంభం అదరాల్సిందే..బంగ్లాతో తొలి టీ20కి భారత్ రెడీ
India vs Bangladesh : 2026 టీ ట్వంటీ ప్రపంచకప్ కు ఇప్పటి నుంచే కోర్ టీమ్ ను సిద్ధం చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్ పక్కా ప్లాన్ తో రెడీ అయ్యాడు
Published Date - 08:21 PM, Sat - 5 October 24