HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • Team India Squad

    Shubman Gill: ‘నెవర్ గివ్ అప్’.. ఓవ‌ల్ టెస్ట్ విజ‌యం త‌ర్వాత గిల్ కీల‌క వ్యాఖ్య‌లు..!

    ఈ ఆరు వారాల సిరీస్ నుంచి తాను ఏమి నేర్చుకున్నారని అడిగిన ప్రశ్నకు గిల్ "ఎప్పుడూ వదులుకోకూడదు" (Never Give Up) అని సమాధానమిచ్చాడు. చివరి టెస్ట్‌లో ఈ స్ఫూర్తి స్పష్టంగా కనిపించింది.

    Date : 04-08-2025 - 9:16 IST
  • Virat Kohli

    Virat Kohli Reaction: టీమిండియాపై విరాట్ కోహ్లీ ప్ర‌శంస‌ల వ‌ర్షం.. ట్వీట్ వైర‌ల్‌!

    టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ భారత్‌పై సిరీస్ విజయం కోసం ఎదురుచూపు మరోసారి పొడిగించబడింది. ఇంగ్లండ్ చివరిసారిగా 2018లో టీమ్ ఇండియాను టెస్ట్ సిరీస్‌లో ఓడించింది.

    Date : 04-08-2025 - 8:54 IST
  • Most Wickets

    Mohammed Siraj: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో 23 వికెట్ల‌తో స‌త్తా చాటిన సిరాజ్‌!

    భారత్- ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన చివరి ఓవల్ టెస్ట్ మ్యాచ్ చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగింది. ఇంగ్లాండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన సమయంలో సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు.

    Date : 04-08-2025 - 8:45 IST
  • WTC Points Table

    WTC 2025-27 Points Table: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ స‌మం.. డ‌బ్ల్యూటీసీలో టీమిండియాకు లాభం!

    ఈ విజయం టీమ్ ఇండియాకు కేవలం సిరీస్‌ను సమం చేయడమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27 Points Table) పాయింట్ల పట్టికలో కూడా గణనీయమైన ప్రయోజనాన్ని చేకూర్చింది.

    Date : 04-08-2025 - 6:54 IST
  • Sara Tendulkar

    Sara Tendulkar: ఆస్ట్రేలియా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సారా టెండూల్క‌ర్‌!

    భారత్ నుంచి ఎంపికైన సారా టెండూల్క‌ర్, ఆస్ట్రేలియాలో తన అనుభవాలను భారత ప్రజలతో పంచుకుంటారు. ఆమె తన సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ కుమార్తెతో కలిసి దిగిన ఫోటోలను ఇప్పటికే చాలాసార్లు షేర్ చేశారు.

    Date : 04-08-2025 - 6:34 IST
  • India Vs England

    Ind vs Eng : ఓవల్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా – 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం

    Ind vs Eng : లండన్‌లోని ఓవల్ మైదానం సోమవారం నరాలు తెగే ఉత్కంఠకు వేదికైంది. భారత్‌-ఇంగ్లాండ్ మధ్య జరిగిన చివరి టెస్టు రసవత్తర మలుపులతో సాగి, చివరికి టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

    Date : 04-08-2025 - 5:00 IST
  • India vs England

    India vs England: ఐదవ రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తుందా?

    ఒకవేళ మొదటి సెషన్‌లో వర్షం కారణంగా ఆట ప్రారంభం కాకపోతే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఈ కీలకమైన మ్యాచ్ ఫలితం లేకుండానే ముగుస్తుంది.

    Date : 04-08-2025 - 2:47 IST
  • Chris Woakes

    Oval Test : ఓవల్ టెస్టులో చివరి రోజు తీవ్ర ఉత్కంఠ.. గాయంతోనే బ్యాటింగ్‌కు క్రిస్ వోక్స్

    Oval Test : భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు నాటకీయ మలుపు తీసుకుంది. తీవ్రమైన భుజం గాయంతో మ్యాచ్‌కు దూరమైనట్లు అనుకున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, జట్టు అవసరమైతే ఐదో రోజు బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని సీనియర్ బ్యాటర్ జో రూట్ వెల్లడించారు.

    Date : 04-08-2025 - 10:05 IST
  • Mohammed Siraj, Stuart Broad

    ENG vs IND 2025: మిస్ట‌ర్ యాంగ్రీ.. టీమిండియా స్టార్ బౌల‌ర్‌కు స‌రికొత్త పేరు!

    భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.

    Date : 03-08-2025 - 7:55 IST
  • MS Dhoni Retirement

    MS Dhoni: సీఎస్కే జ‌ట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి.. ఎంఎస్ ధోనీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    గత కొన్ని సీజన్‌లుగా ధోని ఐపీఎల్‌ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఫిట్‌నెస్‌పై స్పందిస్తూ.. ధోని నవ్వుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

    Date : 03-08-2025 - 12:35 IST
  • Yashasvi Jaiswal

    Yashasvi Jaiswal: కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన జైస్వాల్‌!

    జైస్వాల్ తన అద్భుతమైన ప్రదర్శనకు కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నుంచి నేర్చుకున్న విషయాలే అని చెప్పాడు.

    Date : 03-08-2025 - 10:36 IST
  • India Without Sponsor

    Asia Cup 2025: ఆసియా క‌ప్ 2025.. షెడ్యూల్, వేదికలను ఖరారు చేసిన ఏసీసీ!

    ఈ ఏడాది ఆసియా కప్ మ్యాచ్‌లు అన్నీ సంయుక్త అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబీ, దుబాయ్‌లలో జరగనున్నాయి. అయితే ఈసారి టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం భారత్- పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్.

    Date : 03-08-2025 - 10:17 IST
  • WCL 2025 Final

    WCL 2025 Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 విజేత‌గా సౌతాఫ్రికా!

    196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టుకు ఓపెనర్ హషీమ్ ఆమ్లా 18 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ, అతని సహ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మాత్రం వీరవిహారం చేశాడు.

    Date : 03-08-2025 - 9:47 IST
  • IND vs WI

    IND vs ENG 5th Test: ఇంగ్లండ్ ముందు భారీ ల‌క్ష్యం.. టీమిండియా ఇన్నింగ్స్ వివ‌రాలీవే!

    రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు చేసింది. ఇందులో యశస్వి జైస్వాల్ సెంచరీ (118), ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53)ల అర్ధ సెంచరీలు ఉన్నాయి.

    Date : 02-08-2025 - 11:16 IST
  • Saina Nehwal

    Saina Nehwal: భర్తతో విడాకులు.. భారీ ట్విస్ట్ ఇచ్చిన సైనా నెహ్వాల్!

    వారిద్దరూ తిరిగి కలవాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభిమానులు, క్రీడా ప్రముఖులు స్వాగతించారు. సైనా కొత్త పోస్ట్ కింద వేల సంఖ్యలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘‘మీరిద్దరూ మళ్లీ కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అని కామెంట్లు పెడుతున్నారు.

    Date : 02-08-2025 - 11:04 IST
  • Yashasvi Jaiswal

    Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. సునీల్ గవాస్కర్‌ రికార్డు సమం!

    ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడవ రోజు అతను తన ఆరవ టెస్ట్ శతకాన్ని పూర్తి చేసి, జట్టుకు కీలకమైన ఆధిక్యాన్ని అందించాడు.

    Date : 02-08-2025 - 7:19 IST
  • Nathan Barnwell

    Nathan Barnwell: క్రిస్ వోక్స్ ప్లేస్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆట‌గాడు ఎవ‌రో తెలుసా?

    ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ 2025లో గాయాలు, ఆటగాళ్లపై అధిక పనిభారం రెండు జట్లను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టుకు ఈ సమస్య తీవ్రంగా మారింది.

    Date : 02-08-2025 - 7:06 IST
  • Yuzvendra Chahal

    Yuzvendra Chahal: విరాట్ కోహ్లీని బాత్‌రూమ్‌లో ఏడ‌వ‌టం చూశా.. చాహ‌ల్ వీడియో వైర‌ల్‌!

    రాజ్ షమానీతో జరిగిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురైన విషయాన్ని హోస్ట్ ప్రస్తావించాడు. దీనికి ముందు ఎప్పుడైనా కోహ్లీని ఏడ్వడం చూశారా అని అడగ్గా? చాహల్ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.

    Date : 02-08-2025 - 12:55 IST
  • Ind Vs Eng 5th Test

    Ind vs Eng 5th Day: చివరి టెస్ట్ – సిరీస్ సమం చేసే ఛాన్స్ ఉందా?

    మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్కోరు కాస్త తక్కువగా అనిపించినా, మన బౌలర్లు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు.

    Date : 02-08-2025 - 11:34 IST
  • Chris Woakes

    Chris Woakes: ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌.. యాషెస్ సిరీస్‌కు స్టార్ ఆట‌గాడు దూరం?!

    'టెలిగ్రాఫ్' నివేదిక ప్రకారం.. క్రిస్ వోక్స్ 2025-26లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నుంచి కూడా దూరమయ్యే అవకాశం ఉంది.

    Date : 02-08-2025 - 11:23 IST
← 1 … 45 46 47 48 49 … 411 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd