Sports
-
Ravindra Jadeja: లండన్‌లో చిల్ అవుతున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్!
80 టెస్టులు ఆడిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇంగ్లాండ్‌లో భారత జట్టులో అత్యంత సీనియర్ సభ్యుడు. 'ఇష్టమైన నగరం లండన్‌లో మంచి వైబ్స్' అని జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.
Published Date - 04:51 PM, Sun - 8 June 25 -
WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విజేతను ఎలా ప్రకటిస్తారు?
డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. అయితే ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే దీని ఆధారంగా విజేతను ప్రకటించరు.
Published Date - 10:48 AM, Sun - 8 June 25 -
Shahid Afridi Dead: పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మృతి.. అసలు నిజమిదే!
ఆపరేషన్ సిందూర్ కింద భారత ప్రభుత్వం షాహిద్ అఫ్రిదీ, షోయబ్ అక్తర్ సహా అనేక పాకిస్థానీ క్రికెటర్లు.. పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించింది.
Published Date - 10:33 PM, Sat - 7 June 25 -
Bengaluru Stampede : కోహ్లీ పై కేసు ఫైల్..లండన్ కు చెక్కేసాడా..?
Bengaluru Stampede : భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 105, 118, 120 సెక్షన్ల కింద వారిపై నేరపూరిత నిర్లక్ష్యం (Criminal negligence) అభియోగాలు మోపారు
Published Date - 12:50 PM, Sat - 7 June 25 -
Indian Team: ఇంగ్లాండ్ చేరుకున్న టీమిండియా.. భారత్ జట్టు ఇదే!
భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 20 జూన్ నుండి ప్రారంభం కానుంది. ఇది రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తర్వాత భారత్ మొదటి టెస్ట్ సిరీస్ కానుంది.
Published Date - 11:13 AM, Sat - 7 June 25 -
Bengaluru Stampede: విరాట్ కోహ్లీపై ఫిర్యాదు.. పోలీసులు ఏం చెప్పారంటే?
అయితే స్టేడియం సామర్థ్యం 35 వేల వరకు మాత్రమే. ఈ పరిస్థితిలో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 30 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 10:16 PM, Fri - 6 June 25 -
Virat Kohli: విరాట్ కోహ్లీ వద్ద ఉన్న ట్రోఫీలు ఇవే.. ఆ ఒక్క ఐసీసీ ట్రోఫీ మిస్!
ప్రస్తుతం విరాట్ కేవలం వన్డే ఇంటర్నేషనల్స్ మాత్రమే ఆడుతున్నాడు. విరాట్ తన కెరీర్‌లో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ట్రోఫీని గెలుచుకోలేదు.
Published Date - 10:10 PM, Fri - 6 June 25 -
KL Rahul: టీమిండియా టెస్టు క్రికెట్ ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్?
రోహిత్ శర్మ గత నెల మే 7న టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో జట్టు కెప్టెన్సీతో పాటు యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేసే బ్యాట్స్‌మన్ ఎవరనే ప్రశ్న తలెత్తింది.
Published Date - 09:31 PM, Fri - 6 June 25 -
Virat Kohli Sister: విరాట్ సోదరికి, అనుష్క శర్మకు మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే?
ఈ పోస్ట్‌లో భావనా ఇలా రాసింది. ఈ క్షణాన్ని మేము జరుపుకుంటున్నాము. ఈ క్షణం మమ్మల్ని ఏడిపించింది. మమ్మల్ని నవ్వించింది. కానీ నీవు చేసిన ఈ ఎదురుచూపు చాలా కాలంగా ఎదురుచూస్తున్నది అని రాసుకొచ్చింది.
Published Date - 08:59 PM, Fri - 6 June 25 -
Piyush Chawla: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా క్రికెటర్!
పీయూష్ 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను మార్చి 9న మొహాలీలో ఇంగ్లాండ్‌పై తన మొదటి టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో T20లో అరంగేట్రం చేశాడు.
Published Date - 04:52 PM, Fri - 6 June 25 -
Bengaluru Stampede: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. వారిని అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు!
ఆర్‌సీబీ విజయ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక చర్య తీసుకున్నారు.
Published Date - 10:47 PM, Thu - 5 June 25 -
Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. బుమ్రాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన టీమిండియా!
ఇంగ్లండ్ పర్యటనలో మహమ్మద్ షమీ లేనందున బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల బుమ్రా ప్రాముఖ్యత ఎంతో ఎక్కువగా ఉంటుంది.
Published Date - 09:55 PM, Thu - 5 June 25 -
IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు మరో బలం!
ఎడ్రియన్ లే రాక్స్ ఇటీవల ఐపీఎల్ 2025లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టుతో తన ఆరు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేశారు.
Published Date - 07:58 PM, Thu - 5 June 25 -
FIR Against RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. కేసు నమోదు!
పోలీసులు ఆర్‌సీబీ ఈ కార్యక్రమాన్ని ఆదివారం (జూన్ 8, 2025) నిర్వహించాలని కోరారు. కానీ ఆర్‌సీబీ తమ విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోతారని వాదించి, జూన్ 4నే కార్యక్రమం నిర్వహించాలని కోరింది.
Published Date - 06:59 PM, Thu - 5 June 25 -
IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్.. కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చటానికి కారణమిదే!
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ఈ నిర్ణయంలో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు. మ్యాచ్‌ను కోల్‌కతా నుండి అహ్మదాబాద్‌కు మార్చడం పూర్తిగా వాతావరణ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయమని వివరించారు.
Published Date - 08:20 AM, Thu - 5 June 25 -
Virat Kohli: నాకు మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ విచారం!
ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఘటన తర్వాత కూడా లోపల జట్టు సన్మాన కార్యక్రమం కొనసాగింది. విజయం సాధించిన 24 గంటల్లో అభిమానుల మృతి ఘటనపై విరాట్ కోహ్లీ స్పందన వ్యక్తం చేశాడు.
Published Date - 07:04 AM, Thu - 5 June 25 -
Virat Kohli: కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. విరాట్‌ను చూడాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే!
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకొని తమ సన్నాహాలు ప్రారంభించారు.
Published Date - 07:55 PM, Wed - 4 June 25 -
Axar Patel: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అక్షర్ పటేల్.. అసలు నిజం ఇదే!
విరాట్-రోహిత్ టీ20 రిటైర్మెంట్ తర్వాత.. అక్షర్ పటేల్ టీ20 జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు.
Published Date - 05:42 PM, Wed - 4 June 25 -
Rishi Sunak: ఆర్సీబీకి బ్రిటన్ మాజీ ప్రధాని సపోర్ట్.. సోషల్ మీడియాలో ఓ రియాక్షన్ వీడియో వైరల్!
ఆర్సీబీ 18 సంవత్సరాల దీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
Published Date - 03:35 PM, Wed - 4 June 25 -
Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణకు ఇది ఫలితం.. ట్రోఫీ గెలిచిన తర్వాత కోహ్లీ తొలి పోస్ట్
Virat Kohli: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రోమాంచక ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన చిరకాల కలను నెరవేర్చుకుంది.
Published Date - 12:39 PM, Wed - 4 June 25