Sports
-
Centurion Test Match: సెంచూరియన్ టెస్టులో టీమిండియా పుంజుకుంటుందా..? గెలుపు కోసం రోహిత్ సేన ఏం చేయాలంటే..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవాలంటే.. సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్ (Centurion Test Match) మూడో రోజు తన అత్యుత్తమ ఆటను ఆడాల్సి ఉంటుంది.
Date : 28-12-2023 - 11:00 IST -
MS Dhoni: ధోనీని ఇబ్బంది పెడుతున్న కొత్త హెయిర్స్టైల్.. స్వయంగా చెప్పిన కెప్టెన్ కూల్..!
భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)కి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ధోనీకి సంబంధించిన ప్రతి వార్తను తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉంటారు.
Date : 28-12-2023 - 9:41 IST -
ISPL Registration: ISPL టోర్నీ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు?
మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ముందుగా రెజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ISPL అధికారిక సైట్ ని లాగిన్ అయి జనవరి 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు
Date : 27-12-2023 - 5:29 IST -
ISPL 2023: చెన్నై జట్టు ఓనర్ గా హీరో సూర్య
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ సిరీస్లో చెన్నై జట్టును తమిళ సినీ ప్రముఖ నటుడు సూర్య కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. గల్లీ టాలెంట్ ను బయటకు తీసి అంతర్జాతీయ క్రికెటర్లుగా మార్చాలన్న సంకల్పంతో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది.
Date : 27-12-2023 - 4:43 IST -
IND vs SA: టీమిండియాపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి రోజు దక్షిణాఫ్రికా పేస్ దళం భారత బ్యాటర్లకు గట్టి షాకిచ్చింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐదు వికెట్లతో విజృంభించాడు.
Date : 27-12-2023 - 4:15 IST -
IND vs SA 1st Test: బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ
కేఎల్ రాహుల్ రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్లో సెంచరీ సాధించాడు. అతను 2021లో దక్షిణాఫ్రికాపై తన చివరి సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ తన టెస్టు కెరీర్లో ఎనిమిదో సెంచరీని నమోదు చేశాడు.
Date : 27-12-2023 - 3:38 IST -
Rahul Gandhi: రెజ్లర్లతో రాహుల్ కుస్తీ
రెజ్లర్ల నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ ఎంపీ రెజ్లర్లతో సమావేశం అయ్యారు. హర్యానాలోని బజరంగ్ పునియాతో సహా రెజ్లర్లను కలిశాడు.రాహుల్ రెజ్లింగ్ శిక్షణా కేంద్రానికి చేరుకుని కోచ్, ఆటగాళ్లతో మాట్లాడారు
Date : 27-12-2023 - 3:06 IST -
Most Sixes: ఈ ఏడాది ప్రత్యేక రికార్డు సాధించిన టీమిండియా..!
టీమిండియా 2023లో అత్యధిక సిక్సర్లు (Most Sixes) కొట్టింది. ఒక క్యాలెండర్ ఇయర్లో 250 సిక్సర్లు బాదిన ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డులకెక్కింది.
Date : 27-12-2023 - 1:15 IST -
Rahul Gandhi: WFI వివాదం.. బజరంగ్ పునియాను, ఇతర రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం (డిసెంబర్ 27) తెల్లవారుజామున హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఉన్న ఛారా గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ రాహుల్ వీరేంద్ర ఆర్య అఖారాకు వెళ్లి బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లను కలిశారు.
Date : 27-12-2023 - 9:39 IST -
Sunil Gavaskar: టీమిండియా మరో 20-30 పరుగులు చేయాల్సిందే.. లేకుంటే కష్టమే..!?
ఈ వికెట్పై దక్షిణాఫ్రికాకు ఎంత స్కోరు మంచిదిగా పరిగణించబడుతుంది? అయితే ఈ ప్రశ్నకు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సమాధానమిచ్చాడు.
Date : 27-12-2023 - 8:31 IST -
India vs South Africa: తొలిరోజు దక్షిణాఫ్రికాదే.. కుప్పకూలిన టీమిండియా టాపార్డర్
భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Date : 27-12-2023 - 6:34 IST -
IND vs SA 1st Test:కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన రబడా
సొంతగడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కగిసో రబడా ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రబడా విజృంభణ
Date : 26-12-2023 - 7:33 IST -
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటీ?
అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్లు ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే రోజునే నిర్వహిస్తారు. అందుకే ఈ రోజు ప్రారంభమయ్యే టెస్టుల్ని బాక్సింగ్ డే టెస్టులు అంటారు.
Date : 26-12-2023 - 4:56 IST -
Afghanistan Ban: ఐపీఎల్ లో ముగ్గురు ఆటగాళ్లపై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడటంపై ప్రశ్నార్థకమైంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సిరీస్లో ముగ్గురు ఆటగాళ్లు ఆడతారా లేదా అన్నది అనుమానమే.
Date : 26-12-2023 - 4:29 IST -
IND vs SA1st Test: తొలి టెస్టులో రోహిత్ శర్మ ఔట్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు ప్రారంభమైంది. ప్రపంచకప్ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో రోహిత్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ తీవ్రంగా నిరాశపరిచి 5 పరుగులకే పెవిలియన్ చేరాడు
Date : 26-12-2023 - 3:11 IST -
Year Ender 2023: ఈ ఏడాది టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు వీరే..!
ఈ ఏడాది 2023లో (Year Ender 2023) టీమిండియాకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లోపు ఈ ఏడాది భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం.
Date : 26-12-2023 - 2:45 IST -
India vs South Africa: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆలస్యంగా టాస్..!
భారత్-దక్షిణాఫ్రికా మధ్య (India vs South Africa) సెంచూరియన్ టెస్టు మ్యాచ్ ప్రారంభం కాకముందే అభిమానులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్ కోసం టాస్ మధ్యాహ్నం 1.30 గంటలకు జరగాల్సి ఉంది. అయితే టాస్ ఆలస్యమైంది.
Date : 26-12-2023 - 1:29 IST -
Shoaib Malik- Sania Mirza: టెన్నిస్ కాదు, క్రికెట్ కాదు.. సానియా-షోయబ్ ల కొడుకు ఎంట్రీ దేనిలోనో తెలుసా..?
భారత టెన్నిస్ లో సానియా మీర్జా తెలియని అభిమాని ఉండడు.. ఆటతో పాటే గ్లామర్ తోనూ, వివాదాలతోనూ వరుస వార్తల్లో నిలిచిన సానియా పాక్ క్రికెట్ షోయబ్ మాలిక్ (Shoaib Malik- Sania Mirza)ను పెళ్లి చేసుకుంది.
Date : 26-12-2023 - 12:12 IST -
Team India Schedule: 2024లో టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
2023లో భారత జట్టు (Team India Schedule) అద్భుత ప్రదర్శన చేసింది. మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియా మెరిసింది. అయితే రెండు ఐసీసీ ఫైనల్స్లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Date : 26-12-2023 - 10:17 IST -
IND vs SA 1st Test: నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదే..!
నేటి నుంచే సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్ట్ (IND vs SA 1st Test) ఆరంభం కానుంది. ఇప్పటివరకు టీమిండియా జట్టు సౌతాఫ్రికాలో అనేక సార్లు పర్యటించినప్పటికీ ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదు.
Date : 26-12-2023 - 7:31 IST