HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Ms Dhoni Kapil Dev Spotted In Arthur Ashe Stadium Attends Carlos Alcaraz Jannik Sinner Us Open

Dhoni, Kapil @US Open : యుఎస్ ఓపెన్ ను ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ దిగ్గజాలు..!!

భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోనీ అమెరికా టూర్ లో బిజీగా ఉన్నారు.

  • By Naresh Kumar Published Date - 10:58 PM, Sat - 10 September 22
  • daily-hunt
Us Open
Us Open

భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోనీ అమెరికా టూర్ లో బిజీగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ తన విరామ సమయాన్ని అటు కుటుంబంతోనూ, ఇటు ఇష్టమైన వ్యాపకాలతోనూ గడుపుతున్నాడు. గోల్ఫ్, టెన్నిస్ , ఫుట్ బాల్ మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తో కలిసి యుఎస్ ఓపెన్ మ్యాచ్ లను వీక్షిస్తున్నాడు. హోరాహోరీగా సాగుతున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్న‌మెంట్ మ్యాచ్‌ల‌ను వీక్షిస్తున్న వారిద్ద‌రి వీడియో ఒక‌టి ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

యూఎస్ ఓపెన్ టోర్న‌మెంట్‌లో ఓ మ్యాచ్‌కు హాజ‌రైన ధోనీ.. మ్యాచ్‌ను త‌దేకంగా వీక్షిస్తుండ‌గా… ఆయ‌న‌తో ఓ వ్య‌క్తి మాట్లాడుతున్నారు. అదే స‌మ‌యంలో కెమెరాను చూసిన ధోనీ ప్రేక్ష‌కుల‌కు అభివాదం చేశాడు. ఆ త‌ర్వాత కెమెరా అదే మ్యాచ్‌ను వీక్షిస్తున్న క‌పిల్ దేవ్ వంక తిర‌గ‌గా…ఆయ‌న కూడా ప్రేక్ష‌కుల‌కు అభివాదం చేశాడు.

అంతకుముందు వీరిద్దరూ కలిసి తమ ఫ్రెండ్స్ తో హోటల్ దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అమెరికాలో క్రికెట్ కు ఫ్యాన్స్ ఎక్కువగా లేకున్నా…ధోనీ, కపిల్ దేవ్ కూడా మాత్రం మంచి క్రేజే ఉంది. వీరిద్దరినీ గుర్తు పట్టిన ఫ్యాన్స్ ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యుఎస్ ఓపెన్ తుది దశకు చేరుకున్నాయి. శనివారం మహిళల సింగిల్స్ జరగనుండగా.. ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్ జరగనుంది.

Indian cricketing royalty at the #USOpen 🇮🇳🏏🎾

Two former Indian World Cup winning captains, @msdhoni and @therealkapildev graced the stands at Arthur Ashe yesterday as two young future Champions battled it out for 5 hours and 15 minutes 🤩#GoBigOrGoHome #SonySportsNetwork pic.twitter.com/e7CCgHJOMZ

— Sony Sports Network (@SonySportsNetwk) September 9, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kapil dev
  • ms dhoni
  • US open

Related News

Yograj Singh

Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

2011 వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ టోర్నమెంట్‌లో యువరాజ్ ఒక శతకం, 4 అర్ధ శతకాలతో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూడా పడగొట్టాడు.

  • MS Dhoni

    MS Dhoni: టీమిండియా మెంట‌ర్‌గా ఎంఎస్ ధోనీ?

Latest News

  • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

  • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

Trending News

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd