HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl Playoff Matches Dates And Venue Announced

IPL 2023 : IPL ప్లేఆఫ్స్ షెడ్యూల్ రిలీజ్.. IPL ఫైనల్ ఎక్కడో తెలుసా??

IPL స్టార్ట్ అయినప్పుడు కేవలం లీగ్ మ్యాచ్ ల డేట్స్, వేదికలు మాత్రమే రిలీజ్ చేశారు. తాజాగా నేడు IPL ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల తేదీ, వేదికలు వెల్లడించాయి.

  • By News Desk Published Date - 10:52 PM, Fri - 21 April 23
  • daily-hunt
IPL Playoff Matches dates and venue announced
IPL Playoff Matches dates and venue announced

ఈ సారి IPL సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుంది ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగి చివరి ఓవర్లో ఫలితం డిసైడ్ అవుతోంది. IPL స్టార్ట్ అయినప్పుడు కేవలం లీగ్ మ్యాచ్ ల డేట్స్, వేదికలు మాత్రమే రిలీజ్ చేశారు. ప్లే ఆఫ్స్(Plyaoffs) మ్యాచ్ ల వేదికలు, డేట్స్ రిలీజ్ చేయలేదు. తాజాగా నేడు IPL ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల తేదీ, వేదికలు వెల్లడించాయి.

ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన మ్యాచులతో IPL పాయింట్స్ పట్టికలో రాజస్థాన్, లక్నో, చెన్నై, గుజరాత్ లు టాప్ నాలుగు స్థానాల్లో ఉన్నాయి. తాజాగా BCCI రిలీజ్ చేసిన IPL ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ప్రకారం మే 23న క్వాలిఫైర్ 1 మ్యాచ్, అలాగే మే 24న ఎలిమినేటర్ మ్యాచ్ లు చెన్నైలోని చిదంబరం స్టేడియం లో జరగనున్నాయి. ఇక మే 26న క్వాలిఫైర్ 2 మ్యాచ్, మే 28న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్నాయి.

మే 21వ తేదీతో లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి. అనంతరం టాప్ లో ఉన్న జట్లు ఫైనల్ కోసం తలపడతాయి మరి ఈ సారి IPL కప్పు ఎవరు గెలుచుకుంటారో చూడాలి.

 

Also Read :   Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. శ్రేయాస్ అయ్యర్ సర్జరీ విజయవంతం.. వన్డే వరల్డ్ కప్ కి అందుబాటులోకి..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • cricket
  • IPL 2023
  • IPL playoffs

Related News

Karun Nair

BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్.. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా జట్టు నుండి తొలగించబడ్డాడు.

  • Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ క్రికెట్ నుండి ఎందుకు విరామం తీసుకున్నాడు?

  • IND vs PAK Final

    IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టీమిండియా అభిమానుల్లో టెన్ష‌న్‌?!

  • IND vs PAK

    IND vs PAK: మ‌రికాసేపట్లో భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. వాతావరణం ఎలా ఉంటుంది?

Latest News

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd