HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India To Face Pakistan Again

Ind Vs Pak : మళ్లీ పాక్తో తలపడనున్న భారత్

Ind Vs Pak : భారత మహిళల జట్టు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చూపిస్తూ అభిమానుల అంచనాలను పెంచింది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌పై క్రీడాభిమానుల దృష్టి ఎక్కువగా ఉంది. ఈ సారి వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన

  • Author : Sudheer Date : 30-09-2025 - 12:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Women World Cup Cricket Pak
Women World Cup Cricket Pak

భారత పురుషుల జట్టు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌(Pak)ను వరుసగా మూడు సార్లు ఓడించి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఉత్సాహాన్ని మహిళల జట్టు కొనసాగించబోతోంది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ (Women’s ODI World Cup) కోసం భారత మహిళల జట్టు కసరత్తులు పూర్తి చేసి బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. ఈసారి జట్టు సమతూకంగా, అనుభవజ్ఞులుతోపాటు యువ క్రీడాకారిణులతో కూడి ఉండటం ప్రత్యేకత. సిరీస్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ జట్టు దూకుడు చూపించడం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

‎Cashew: డయాబెటిస్ ఉన్నవారు జీడిపప్పు తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం.. నేడు భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 5న కొలంబోలో పాకిస్థాన్‌తో ప్రతిష్టాత్మక పోరు జరగనుంది. విశాఖపట్నంలో 9న దక్షిణాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో, ఇండోర్‌లో 19న ఇంగ్లాండ్‌తో పోటీలు జరగనున్నాయి. నవీముంబైలో 23న న్యూజిలాండ్, 26న బంగ్లాదేశ్‌తో జట్టు తలపడుతుంది. ఈ లీగ్ దశ అనంతరం అక్టోబర్ 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచుల వేదికలు అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు.

భారత మహిళల జట్టు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చూపిస్తూ అభిమానుల అంచనాలను పెంచింది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌పై క్రీడాభిమానుల దృష్టి ఎక్కువగా ఉంది. ఈ సారి వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తే భారత్‌కు ట్రోఫీ దూరంలో లేదని నిపుణులు చెబుతున్నారు. వేదికలు ఖరారవగానే ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో హాజరై జట్టుకు మద్దతు ఇవ్వవచ్చని క్రీడావర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద భారత మహిళల జట్టు ఈ వరల్డ్ కప్‌లో మంచి ఫార్మ్‌లో ఉండి విజయావకాశాలను సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • ind vs pak
  • PAK vs India
  • Women world cup

Related News

Vijay Mallya Critics Who Laughed at His RCB Investment

Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

Royal Challengers Bangalore  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత విలువైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,500 కోట్లు) ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ చారిత్రక ఒప్పందంపై ఆర్సీబీ మాజీ అధినేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్

    Latest News

    • ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

    • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

    • Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • New Pensions : కొత్త పెన్షన్ల పై తీపి కబురు అందించిన తెలంగాణ సర్కార్

    Trending News

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

      • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

      • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

      • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

      • AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd