HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Takes Of South Africa In First T20 Match Today

India Vs SA: మ‌రో టీ20 సిరీస్‌పై భార‌త్ గురి.. సౌతాఫిక్రాతో నేడు తొలి టీ20

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ విజయం ఎంజాయ్ చేయ‌కముందే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు మ‌రో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైపోయింది.

  • Author : Hashtag U Date : 28-09-2022 - 10:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India Vs Aus Imresizer
Team India Vs Aus Imresizer

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ విజయం ఎంజాయ్ చేయ‌కముందే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు మ‌రో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైపోయింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 పోరుకు నేడు మొద‌టి టీ20 మ్యాచ్ ఆడ‌నుంది. ఆస్ట్రేలియాపై విజ‌యం సాధించినా జోరుతోనే మ‌రో టీ20 సిరీస్ ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది టీమిండియా. అయితే రోహిత్ సేన‌ను ఆందోళ‌న‌ కలిగిస్తోన్న విష‌యం ఏమైనా ఉందంటే.. అది డెత్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్. స‌ఫారీలతో జరిగే ఈ పోరులో డెత్ ఓవ‌ర్ల‌లో రాణించి, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు పూర్తి స్థాయిలో సిద్దం అవ్వాల‌ని చూస్తోంది రోహిత్ సేన‌.

ద‌క్షాణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే మొదటి టీ20తో ఈ పొట్టి ఫార్మాట్ ప్రారంభంకానుంది. టీమిండియా కీలక బౌలర్లు హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌ లేకుండానే సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచకప్‌ నేపథ్యంలో వారికి విశ్రాంతినిచ్చారు. కరోనా వ‌ల‌న‌ ఫాస్ట్‌ బౌలర్ షమీ ఈ సిరీస్‌కూ దూరమైన విషయం తెలిసిందే. స‌ఫారీ జట్టు కూడా బలంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయ‌ని ఫ్యాన్స్ భావిస్తోన్నారు.

మ‌రోవైపు దక్షిణాఫ్రికా కూడా బలంగానే ఉంది. భార‌త్ గడ్డపై టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై భారత్‌ పైచేయి సాధించలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు గ్రూప్‌ దశలో పోటీపడనున్నాయి. టీమిండియా సౌతాఫ్రికా జ‌ట్టుతో మూడు టీ20ల సిరీస్‌, మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. తిరువ‌నంత‌పురం వేదిక‌గా భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టీ20 మ్యాచ్ రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • India vs south africa
  • T20 series
  • team india

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

    Latest News

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

    • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd