Avesh Khan : నువ్ సూపర్ భయ్యా…స్పీడ్ అంటే ఇది..రెండు ముక్కలైన బ్యాట్..!!
భారత్, సౌతాఫ్రికాల మధ్య జరిగిన తొలి T20మ్యాచులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సౌతాఫ్రిక ఇన్నింగ్స్ సమయంలో ఆవేశ్ ఖాన్ వేసిన బంతి బ్యాట్ ను రెండు ముక్కలుగా చేసింది.
- By hashtagu Published Date - 06:45 AM, Fri - 10 June 22

భారత్, సౌతాఫ్రికాల మధ్య జరిగిన తొలి T20మ్యాచులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో ఆవేశ్ ఖాన్ వేసిన బంతి బ్యాట్ ను రెండు ముక్కలుగా చేసింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మూడో బంతిని ఆఫ్ సైడ్ దిశగా యార్కర్ వేశాడు. క్రీజులో ఉణ్న డుపెన్ బంతిని టచ్ చేసే ప్రయత్నం చేయగా..మిడిల్లో తాకిన బంతి బ్యాట్ ను రెండు ముక్కలుగా చీల్చింది. ఇది చూసిన డుసెన్ తన బ్యాట్ ను పరిశీలించాడు. ఆవేశ్ ఖాన్ తోపాటు టీమిండియా ఆటగాళ్లంతా నవ్వుకున్నారు.
ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు…కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Rassie's bat was broken by a Pacey off-side yorker by Avesh Khan pic.twitter.com/6NWHkpEvq6
— Krishav (@iamkrishavC) June 9, 2022
https://twitter.com/imarnav_904/status/1534934501121753089?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1534934501121753089%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fsportscafe.in%2Fcricket%2Farticles%2F2022%2Fjun%2F09%2Find-vs-sa-2022-1st-t-20-i-internet-reacts-as-avesh-khan-breaks-rassie-van-der-dussens-bat-into-two-pieces