HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Icc Test Rankings Bumrah Breaks Into Top 5 Kohli Slips To 9th

ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్ల హవా

ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు... ఐసీసీ తాజాగా ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ పేసర్

  • Author : Balu J Date : 17-03-2022 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India
India

ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు… ఐసీసీ తాజాగా ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆరు స్థానాలు ఎగబాకి 830 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకగా… మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్‌ అయ్యర్‌ ఏకంగా 40 స్థానాలు ఎగబాకి 37వ స్థానానికి దూసుకెళ్లాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన రెండో టెస్టులో శ్రేయాస్ అయ్యర్‌ రెండు ఇన్నింగ్స్‌లలోను ఆర్ధసెంచరీలు సాధించాడు. అలాగే ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు కూడా ఎంపికయ్యాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా బెంగళూరు టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీసి టీమిండియా గెలవడంతో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ మంచి ర్యాంకులు దక్కించుకున్నారు…

అయితే ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌ లో మొద‌టి స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా రెండో స్థానానికి ప‌డిపోయాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్ జాసన్‌ హోల్డర్‌ మొదటి స్థానంలోకి దూసుకెళ్ళగా.. మూడో స్థానంలో టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ ఉన్నాడు. ఇక ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకు మరింత కిందకి పడిపోయింది. శ్రీలంకతో రెండు టెస్టుల్లో కలిపి టెస్టు సిరీస్‌లో 81 పరుగులు చేసి దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లి 9వ స్థానానికి పడిపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 754 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్‌ లబుషేన్ కొనసాగుతున్నాడు.. ఇక ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 4వ స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా పేసర్ పాట్‌ కమిన్స్‌ అగ్ర స్థానంలో నిలిచాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC
  • icc test rankings
  • team india
  • virat kohli

Related News

BCCI

భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా నుండి రోడ్ల వరకు అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • India Prize Money After Winning T20 World Cup 2026

    టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

  • T20 World Cup 2026

    ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌?

  • Ishan Kishan

    క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd