HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hardik Pandya Flaunts His Rs 2 59 Crore Richard Mille Watch

Hardik Pandya’s Luxury Collection : హార్దిక్ పాండ్య వాచ్ ధర ఎంతో తెలుసా?

Hardik Pandya's Luxury Collection : హార్దిక్ పాండ్య మాత్రమే కాదు, ఈ రిచర్డ్ మిల్లె వాచ్‌ను ప్రఖ్యాత క్రీడాకారులు మరియు సినీ ప్రముఖులు కూడా కలిగి ఉన్నారు

  • Author : Sudheer Date : 24-02-2025 - 7:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya
Hardik Pandya

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) క్రికెట్‌లోనే కాకుండా తన లైఫ్ స్టయిల్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచు(India vs Pakistan)లో హార్దిక్ ధరించిన ఖరీదైన చేతి గడియారం అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది. మ్యాచులో అతని ప్రతిభ కంటే, అతను ధరించిన వాచ్ మరింతగా చర్చనీయాంశమైంది. నెటిజన్లు ఈ వాచ్ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ దీని గురించి ఆసక్తికరమైన చర్చలు సాగిస్తున్నారు.

Record in Cricket History : భారత్ vs పాక్ మ్యాచ్‌కు 60 కోట్ల వ్యూస్

రూ. 1.50 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె వాచ్

హార్దిక్ చేతికి ఉన్న ఈ విలాసవంతమైన గడియారం ప్రఖ్యాత రిచర్డ్ మిల్లె కంపెనీ(Richard Mille masterpiece)కి చెందినదిగా గుర్తించారు. దీని రిటైల్ ధర సుమారు రూ. 1.50 కోట్లకు పైగా ఉంటుందనిLuxury మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. రిచర్డ్ మిల్లె బ్రాండ్ వాచీలు ఖరీదైన వాటిగా పేరొందాయి. ఈ వాచ్ ప్రత్యేకత ఏమిటంటే, అత్యున్నత నాణ్యత కలిగిన మెటీరియల్స్‌తో తయారు చేయబడటం, అలాగే లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావడం.

సెలబ్రిటీల ప్రత్యేక వాచ్ కలెక్షన్‌లో హార్దిక్

హార్దిక్ పాండ్య మాత్రమే కాదు, ఈ రిచర్డ్ మిల్లె వాచ్‌ను ప్రఖ్యాత క్రీడాకారులు మరియు సినీ ప్రముఖులు కూడా కలిగి ఉన్నారు. టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్, క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి, ఫుట్‌బాల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో, అలాగే టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ బ్రాండ్ వాచ్ కలిగి ఉన్నారని సమాచారం. హార్దిక్ స్టైల్, లగ్జరీ లైఫ్‌పై అభిమానులు ఎప్పుడూ ఆసక్తి కనబరిచే నేపథ్యంలో, ఈ వాచ్ ఇప్పుడు క్రికెట్ ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

MLC Elections : నేడు మూడు జిల్లాలో సీఎం రేవంత్ ప్రచారం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hardik Pandya
  • Hardik Pandya watch
  • Hardik Pandya watch price
  • IND vs PAK Match
  • Richard Mille watch

Related News

IND vs PAK

కెప్టెన్ సూర్య వల్లే ఓడిపోయాం.. పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

IND VS PAK  భారత్ – పాక్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేస్తే.. పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, బలమైన పాక్ స్పిన్ విభాగాన్ని ఎదుర్కోవడంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాత్ర చాలా కీలకం. పాక్ స్పిన్ విభాగంలో ఏకంగా 5 ఓవర్లు బ్యాటింగ్ చేసి, అనవసరంగా వికెట్ కోల్పోకుండా సూర్య కుమార్ యాదవ్ చేశాడు. ఈ […]

  • Suryakumar Yadav

    ఈ విజయం భారత్‌ కు అంకితం..కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

  • Hardik Pandya celebrates Valentine's Day with a tattoo of girlfriend Mahieka Sharma

    కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా

  • Longest Sixes

    టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 5 భారీ సిక్సర్లు.. లిస్టులో హార్దిక్, దూబే.. నంబర్-1 ఎవరో తెలుసా?

  • T20 World Cup 2026

    న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

Latest News

  • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

  • బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి?

  • ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?!

  • ఆస్తమా హెచ్చరిక సంకేతాలివే..!

  • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

Trending News

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd