HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Good News For Sunrisers Team

IPL 2022: సన్‌రైజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గత కొన్ని సీజన్లుగా ఈ మెగా టోర్నీ అస్సలు కలిసి రావడం లేదు.

  • Author : Naresh Kumar Date : 04-04-2022 - 5:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sunrisers
Sunrisers

ఐపీఎల్ 2022 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గత కొన్ని సీజన్లుగా ఈ మెగా టోర్నీ అస్సలు కలిసి రావడం లేదు. గత సీజన్‌ తరహాలోనే ఐపీఎల్‌ 2022 తొలి మ్యాచ్‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్‌ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ రాజస్థాన్‌ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టబోతోంది. సోమవారం సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు పోటీపడనున్నాయి.. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించి ఫుల్ జోష్ లో ఉన్న లక్నోసూపర్ జాయింట్స్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలాఉంటే లక్నోతో మ్యాచ్‌ ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు గుడ్‌ న్యూస్‌ అందింది. అంతర్జాతీయ మ్యాచుల కారణంగా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సన్‌రైజర్స్‌ జట్టుతో చేరాడు. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు గ్లెన్ ఫిలిప్స్ అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే కెప్టెన్‌ కెన్ విలియంసన్ , ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్ , రొమారియో షెప్పర్డ్ వంటి విదేశీ స్టార్‌ ఆటగాళ్లలో కూడి ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. గ్లెన్ ఫిలిప్స్ రాకతో మరింత బలంగా మారింది. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో గ్లెన్ ఫిలిప్స్ ను రూ. 1.50 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కొనుగోలు చేసింది… ఇదిలా ఉంటే, రాజస్థాన్ రాయల్స్ తో తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో దారుణంగా విఫలమై 61 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • IPL 2022
  • sunrisers

Related News

kavya maran team sunrisers leeds brought abrar ahmed

కావ్య మారన్‌కి బిగ్ జలక్.. పాక్ ప్లేయర్‌ కొనుగోలుపై ఫ్యాన్స్ ఫైర్

Kavya Maran  ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ పురుషుల ప్లేయర్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ వివాదంలో చిక్కుకుంది. భారత యజమాన్యంలోని జట్టు పాకిస్తాన్ ఆటగాడిని ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అబ్రార్‌ను 2.55 లక్షల డాలర్లకు కొనుగోలు చేసిన కొద్ది గంటల్లోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక

  • Kuldeep Yadav Marriage

    కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు.. హాజరుకానున్న కోహ్లీ, రోహిత్!

  • The Hundred Women 2026

    ది హండ్రెడ్ ఉమెన్స్ లీగ్‌లో టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం

  • Gautam Gambhir replied to MS Dhoni's

    MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

Latest News

  • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd