HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Cinema

Cinema

  • New Zealand

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఫైన‌ల్‌కు చేరిన తొలి జ‌ట్టు ఇదే!

    ఫిన్ అలెన్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. గేల్ 2016 టీ20 టోర్నమెంట్‌లో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు.

    Date : 04-03-2026 - 10:38 IST
  • Gautam Gambhir

    ముంబై వాంఖ‌డే పిచ్‌.. క్యూరేటర్‌పై గంభీర్ అస‌హ‌నం?!

    ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు గట్టి సవాలు విసరవచ్చు. సాధారణంగా వాంఖడే పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. కానీ పిచ్‌పై పచ్చిక ఉంటే మాత్రం ఈసారి పేసర్లకు అనూహ్యంగా సహాయం లభించే అవకాశం ఉంది.

    Date : 04-03-2026 - 7:32 IST
  • MS Dhoni

    ఎంఎస్ ధోనీకి షాక్ ఇచ్చిన పోలీసులు!

    ఈ సీజన్‌లో సీఎస్కే జట్టు కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. రవీంద్ర జడేజా స్థానంలో రాజస్థాన్ రాయల్స్ నుండి స్టార్ ఆటగాడు సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకున్నారు.

    Date : 04-03-2026 - 5:18 IST
  • IPL 2026

    RCB అభిమానులకు గుడ్ న్యూస్!

    గత సీజన్‌లో జట్టు ట్రోఫీ గెలిచిన తర్వాత స్టేడియం బయట జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

    Date : 04-03-2026 - 4:02 IST
  • IND vs ENG

    రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    ఆల్‌రౌండర్‌గా సామ్ కరన్ పాత్ర కీలకమైనది. బౌలింగ్‌లో ప్రత్యర్థి వికెట్లను పడగొట్టడమే కాకుండా, కష్టకాలంలో బ్యాటింగ్‌తో కూడా జట్టుకు సహకారం అందించగలడు. అతను 74 T20 మ్యాచ్‌లలో 66 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

    Date : 04-03-2026 - 3:07 IST
  • IND vs ENG

    టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా డేంజర్ ప్లేయర్స్ వీరే..

    India vs England  టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లండ్‌తో తలపడనుంది. క్రికెట్‌లోని ఈ చిరకాల ప్రత్యర్థులు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండు టోర్నీల చరిత్

    Date : 04-03-2026 - 12:36 IST
  • ICC Men's T20 World Cup 2026 Semi Final

    టీ 20 వరల్డ్‌ కప్ సెమీ ఫైనల్ లో.. మ్యాచ్ వర్షంతో రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు?

    ICC T20 World Cup 2026  ఐసీసీ టీ 20 వరల్డ్‌కప్ 2026 తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వర్షంతో రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం రిజర్వ్ డేలో కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఆట జరగకపోతే సూపర్-8 ర్యాంకింగ్స్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీలో గ్రూప్-1లో టాప్‌లో నిలిచిన దక్షిణాఫ్రికా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. అందువల్ల ఈ రోజు జరిగే మ్యాచ్‌లో వర్ష

    Date : 04-03-2026 - 9:49 IST
  • Sunil Gavaskar

    సెమీస్ ముందు ఇండియాకు గ‌వాస్క‌ర్ వార్నింగ్

    Sunil Gavaskar  టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన బౌలర్ ఉండటం, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆతిథ్య టీమిండియాకే స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్

    Date : 03-03-2026 - 3:00 IST
  • Sindhu India

    PV Sindhu : భారత్ కు చేరుకున్న పీవీ సింధు

    ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో, విమాన రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఆమె దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. యుద్ధ మేఘాల మధ్య విమానశ్రయాలు పాక్షికంగా మూతపడటం, భద్రతా కారణాల దృష్ట్యా విమానాలు రద్దు కావడంతో ఆమె ప్రయాణం అనిశ్చితిలో పడింది.

    Date : 03-03-2026 - 2:22 IST
  • Mohammad Amir

    టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!

    Mohammad Amir  టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్‌కు కూడా చేరదని జోస్యం చెప్పి, అది తప్పడంతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ బారినపడ్డ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సెమీస్‌కు దూసుకెళ్లినప్పటికీ భారత్ ఆటతీరు ఏమాత్రం బాగోలేదని, ఈ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్ కాదని కొత్త వ్యాఖ్యలు చేశా

    Date : 03-03-2026 - 11:32 IST
  • Formula 1

    ఫార్ములా 1 రేసులపైనా సందేహాలు..

    Formula 1  మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ క్రీడారంగంపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పలు అంతర్జాతీయ టోర్నీలు, ఈవెంట్ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ హామిల్టన్ వంటి దిగ్గజ క్రీడాకారుల షెడ్యూల్స్ గందరగోళంలో పడ్డాయి. ప్రయాణ ఆంక్షలు,

    Date : 03-03-2026 - 10:10 IST
  • MS Dhoni

    అంపైర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. వైర‌ల్ వీడియో ఇదే!

    చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2026 కోసం తమ సన్నాహాలను ప్రారంభించింది. మార్చి 1 నుంచి జట్టు శిక్షణా శిబిరం మొదలైంది.

    Date : 02-03-2026 - 6:57 IST
  • Team India

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల వేదిక‌లు ఖ‌రారు.. ఎక్క‌డంటే?

    భారత్- ఇంగ్లండ్ మధ్య 2026 టీ20 ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ జరగనుంది. సాయంత్రం ఆరున్నర గంటలకు టాస్ పడుతుంది.

    Date : 02-03-2026 - 6:16 IST
  • T20 World Cup 2026

    సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంటుందా?

    ఒకవేళ మ్యాచ్ రిజర్వ్ డేకి వెళ్తే రెండు పరిస్థితులు ఉండవచ్చు. మొదటిది మ్యాచ్ జరిగిన రోజున కొన్ని ఓవర్లు పూర్తయితే రిజర్వ్ డే రోజున అక్కడి నుంచే ఆట మొదలవుతుంది.

    Date : 02-03-2026 - 5:17 IST
  • Zaheer Khan

    భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా జ‌హీర్ ఖాన్?

    రాహుల్ ద్రవిడ్ మాదిరిగానే జహీర్ ఖాన్ కూడా ముందుగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా భారత కోచింగ్ విభాగంలోకి అడుగుపెట్టవచ్చు.

    Date : 02-03-2026 - 3:09 IST
  • Rohit Sharma-Virat Kohli

    రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    అఫ్ఘానిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించనున్నట్లు బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

    Date : 02-03-2026 - 2:41 IST
  • Captain Suryakumar Yadav bowing down to Sanju Samson

    సంజూకు సెల్యూట్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్

    Suryakumar Yadav  టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించి, ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ పోరును ఖరారు చేసుకుంది. జట్టును గెలిపించి పెవిలియన్ వైపు వస్తున్న సంజూ

    Date : 02-03-2026 - 9:59 IST
  • IND vs WI

    టీ20 ప్రపంచకప్ 2026.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!

    196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభం సరిగా దక్కలేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగానే పెవిలియన్ చేరారు.

    Date : 01-03-2026 - 11:11 IST
  • India Semi-Final Qualification

    భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

    2026 టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ముగ్గురు సెమీఫైనలిస్టులు ఖరారయ్యారు. సూపర్-8 గ్రూప్-2 నుండి ఇంగ్లాండ్- న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకున్నాయి.

    Date : 01-03-2026 - 6:44 IST
  • T20 World Cup 2026

    మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

    అభిమానులకు ఊరటనిచ్చే వార్త ఏంటంటే.. మ్యాచ్ జరిగే రోజు కలకత్తాలో వర్షం పడే సూచనలు లేవు. అక్యూవెదర్ ప్రకారం.. నేడు కలకత్తాలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎండ కూడా కాసే అవకాశం ఉంది.

    Date : 01-03-2026 - 5:45 IST
← 1 … 12 13 14 15 16 … 597 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd