HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Asia Cup Team India Prepared For The Second Match

Asia Cup 2022 : సూపర్‌ 4 బెర్తుపై భారత్ కన్ను..!!

ఆసియాకప్‌లో టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. పసికూన హాంకాంగ్‌తో తలపడబోతోంది. పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్‌ వేటను ఘనంగా ఆరంభించింది .

  • Author : hashtagu Date : 31-08-2022 - 7:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India Dubai Imresizer
Team India Dubai Imresizer

ఆసియాకప్‌లో టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. పసికూన హాంకాంగ్‌తో తలపడబోతోంది. పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్‌ వేటను ఘనంగా ఆరంభించింది . గతేడాది టీ20 వరల్డ్ కప్‌ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్.. చిరకాల ప్రత్యర్థిపై అద్బుత ప్రదర్శన చేసింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గెలిచి సూపర్-4లోకి దూసుకెళ్లాలని రోహిత్ సేన భావిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని పేస్ దళం అదిరిపోయే ప్రదర్శన చేసింది. భువి నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరోపక్క హార్దిక్ పాండ్య అటు బౌలింగ్‌తో ఇటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు.

దీంతో మరోసారి వీరిద్దరూ చక్కటి ప్రదర్శన చేయాలని జట్టు భావిస్తోంది. ఆ మ్యాచ్‌లో లక్ష్యం 148 చిన్నదే అయినప్పటికీ.. ఛేదించడానికి చివరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. ముఖ్యంగా టాపార్డర్ విఫలమైంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాపార్డర్ ఆటగాళ్లు పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోహ్లీ పూర్తి ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కూడా సత్తా చాటాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాటింగ్‌లో రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. అటు బంతితోనూ హార్దిక్, జడేజా ఆకట్టుకున్నారు. మరోవైపు హాంకాంగ్‌ను తేలిగ్గా తీసుకునేందుకు వీలులేదు.

చివరి సారిగా భారత్.. ఈ జట్టుతో 2018 ఆసియా కప్‌లోనే తలపడింది. ఇప్పుడు షార్ట్ ఫార్మేట్ కావడంతో గట్టిపోటీ ఇచ్చేందుకు హాంకాంగ్ రెడీ అయింది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ సూపర్ 4 చేరుకుంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2022
  • hangkong
  • second match
  • super 4
  • team india

Related News

Brother... it's no joke! Vaibhav Suryavanshi has shattered records right from the start.

Vaibhav Suryavanshi: తమ్ముడా..మజాకా ఆదిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడు

ఇటీవల భారత క్రికెట్‌లో సూర్యవంశీ అనే పేరు మారుమోగిపోతోంది. అయితే ఈసారి వెలుగులోకి వచ్చింది ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ కాదు, అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. అన్న టీమిండియాకు ఎంపికై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందితే, తమ్ముడు స్థానిక మ్యాచ్‌లో అద్భుత శతకంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు క్రికెట్‌లో తమ ప్రతిభను చాటుతుండటంతో వారి స్వస్థల

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd