HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ys Sharmila Is On Fire On Trs

YS Sharmila : కేసీఆర్ దేవుడట…వైఎస్సార్ రాక్షసుడట..!!

మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు వైఎస్ షర్మిల.

  • Author : hashtagu Date : 17-09-2022 - 10:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
sharmila

మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు వైఎస్ షర్మిల. ఆయన నీళ్ల నిరంజన్ కాదు..కన్నీళ్ల నిరంజన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే ప్రేమలేని నిరంజన్ రెడ్డి…నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకుంటాడట. ఈయన ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీదు నోరువిప్పారా అంటూ ప్రశ్నించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ భజన తప్పా మరోకటి తెలియదన్నారు. రుణమాఫీ చేసిన వైఎస్సార్ రాక్షసుడట…రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిన కేసీఆర్ దేవుడట….అంటూ నిప్పులు చెరిగారు. ఒక మహిళను ఎదుర్కొలేకే జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు పిరికిపందల్లా ఫిర్యాదులు ఇస్తున్నారన్నారు. దమ్ముంటే మీరిచ్చిన వాగ్దాలనాపై బహిరంగ చర్చకు రండి అంటూ సవాల్ విసిరారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ భజన చేయడం తప్ప ప్రజలకు సేవ చేయడం తెలియదు. రుణమాఫీ చేసిన వైయస్ఆర్ రాక్షసుడట? రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కేసీఆర్ దేవుడట? సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన వైయస్ఆర్ రాక్షసుడు అట, సంక్షేమాన్ని ఎత్తేసిన కేసీఆర్ దేవుడట.#PrajaPrasthanam #Jadcherla pic.twitter.com/uNaCbXCzS5

— YS Sharmila (@realyssharmila) September 17, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • telangana
  • trs
  • ys sharmila

Related News

Amit Shah makes key remarks on alliances in Telangana.

Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బ

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Cholesterol: కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమే.. అయితే అది ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది?

  • Fuel Price: పెట్రోల్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు

  • Weather Report: నైరుతి ఎఫెక్ట్.. తెలంగాణకు వాతావరణశాఖ బిగ్‌ అలర్ట్‌

  • AP Rains: 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

  • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd