HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Youth Locked Himself In Washroom Of Vande Bharat Express

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో వింత ఘటన

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేరళలోని ఉత్తర కాసర్‌గోడ్ జిల్లాలో రైలు ఎక్కిన ఓ యువకుడు వాష్‌రూమ్‌లో లాక్ అయ్యాడు.

  • By Praveen Aluthuru Published Date - 07:19 AM, Mon - 26 June 23
  • daily-hunt
Vande Bharat Express Dharwad Hubballi Bengaluru
Vande Bharat Express Dharwad Hubballi Bengaluru

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేరళలోని ఉత్తర కాసర్‌గోడ్ జిల్లాలో రైలు ఎక్కిన ఓ యువకుడు వాష్‌రూమ్‌లో లాక్ అయ్యాడు. బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో రైల్వే సిబ్బంది వాష్‌రూమ్ తలుపులు పగులగొట్టి బయటకు తీశారు. చివరికి ఆ వ్యక్తిని ఆరా తీయగా తనను ఎవరో వెంబడిస్తున్నారని, అతడి నుంచి తప్పించుకునేందుకు వాష్‌రూమ్‌లోకి ప్రవేశించగా లోపల నుంచి తాళం వేసుకున్నాడని ఆర్పీఎఫ్‌కి చెప్పాడు. కన్నూర్ మరియు కోజిగోడ్ వద్ద రైలు ఆగినప్పుడు RPF మరియు అధికారులు తనని బయటకు రావాల్సిందిగా కోరినప్పటికీ ఆ వ్యక్తి బయటకు రాకుండా లోపలే ఉన్న పరిస్థితి. చివరకు తలుపులు పగలకొట్టి బయటకు తీశారు.

Read More: Wife Property Right : కుటుంబ ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. ఎందుకో చెప్పిన మద్రాస్ హైకోర్టు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kasaragod
  • kerala
  • man locked
  • Vande Bharat Express
  • washroom

Related News

Onam Celebrations Sad

Shocking Video : ఓనం వేడుకలో డ్యాన్స్ కుప్పకూలి ఉద్యోగి మృతి

Shocking Video : కేరళలోని రాష్ట్ర విధానసభలో ఓనం పండుగ వేడుకలు ఉత్సాహంగా జరుగుతుండగా ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగులందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్న ఈ సమయంలో, డ్యాన్స్ చేస్తున్న జూనేష్ అబ్దుల్లా (45) అనే ఉద్యోగి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd