HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Yogi Babu Wife Manju Blessed With Baby Girl

Yogi Babu Promotion: యోగి బాబుకు ఫాదర్ ప్రమోషన్

గౌరవ 'కళైమామణి' అవార్డును అందుకున్న నటుడు యోగి బాబు కు ఫాదర్ ప్రమోషన్ వచ్చింది.

  • Author : Balu J Date : 26-10-2022 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yogibabu
Yogibabu

గౌరవ ‘కళైమామణి’ అవార్డును అందుకున్న నటుడు యోగి బాబు కు ఫాదర్ ప్రమోషన్ వచ్చింది. నటుడి భార్య మంజు భార్గవి అక్టోబర్ 23న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. యోగి బాబు 2020లో తిరుత్తణి ఆలయంలో మంజు భార్గవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే వేషగన్ అనే కుమారుడు జన్మించాడు. యోగి బాబు కమెడియన్‌గా స్థిరపడిన తర్వాత, ‘మండేలా’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో అద్భుతమైన నటనతో నటుడిగా తన సత్తాను నిరూపించుకున్నాడు. అతనికి కుమార్తె పుట్టడంతో దీపావళి పండుగ మరిన్ని వెలుగులు తెచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baby girl
  • Kollywood
  • yogi babu

Related News

Khxrk

47 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ మల్టీస్టారర్

భారత సినీ అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నిజమైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ దాదాపు 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిసి వెండితెరపై కనిపించబోతున్నారు. ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో సంచలనం సృష్టించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చారిత్రక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ‘KHxRK’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా అధికారికం

    Latest News

    • భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ రకాలు.. వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు!

    • ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్‌కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్‌కు చుక్కెదురు!

    • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

    • ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    Trending News

      • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

      • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

      • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

      • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

      • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd