HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >What Are The Things That Quarrel Between Husband And Wife After Marriage

Husband and Wife: పెళ్లైన తర్వాత భార్యభర్తల మధ్య గొడవలు వచ్చే విషయాలు ఏంటంటే..

ఇటీవల పెళ్లి చేసుకునేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ ఉండదని భావిస్తూ ఉంటారు.

  • Author : Anshu Date : 14-05-2023 - 8:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Husband Wife 1573177310
Husband Wife 1573177310

Husband and Wife: ఇటీవల పెళ్లి చేసుకునేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ ఉండదని భావిస్తూ ఉంటారు. భార్య, పిల్లలను చూసుకోవడంతో, పిల్లలను పెద్ద చేయడంతో, వారి చదివించడంతోనే మనం లైఫ్ సరిపోతుందని అనుకుంటూ ఉంటారు. ఇక భార్యతో ఏర్పడే చిన్న చిన్న గొడవలు పెద్దగా మారి విడాకుల వరకు దారితీస్తున్నాయి. దీంతో పెళ్లి చేసుకోవాలంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు.

అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయం చూస్తే… ఇంట్లో పనుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. భార్య పనిచేస్తుంటే భర్త పట్టించుకోడు. కనీసం ఏ పనిలోనూ సహాయం చేయరు. దీని వల్ల భార్యకు కోపం వస్తూ ఉంటుంది. ఇక శృంగారం విషయంలో ఒక్కొక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి. ఇవి కూడా మనస్పర్థలకు దారితీయవచ్చు. ఇక చిన్నపిల్లల విషయంలోనూ భార్యాభర్తల మధ్య గొడవులు వస్తాయి. పిల్లల బాధ్యతల విషయంలో ఎక్కువగా గొడవలు వస్తాయి.

ఇక పెళ్లయ్యాక పని ఒత్తిడి వల్ల కూడా గొడవలు వస్తాయి. అలాగే అత్తగారి విషయంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. కోడలు అంటే అత్తగారికి ఇష్టం ఉండకపోవడం, అత్త అంటే కోడలికి ఇష్టం ఉండకపోవడం వల్ల గొడవలు రావొచ్చు. అలాగే అత్తకు అల్లుడి ప్రవర్తన నచ్చకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. ఇక భార్య షాపింగ్ విషయంలో కూడా గొడవలు రావొచ్చని చెబుతున్నారు. ఇలా చాలా విషయాల్లో భార్యభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఇలా గొడవలు వచ్చినప్పుడు ఇద్దరూ కూర్చోని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. అప్పుడు వివాదాలు పరిష్కరం అవుతాయి. అలా కాకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్లు ప్రవర్తిస్తే గొడవలు మరింతగా ఎక్కువైపోతాయి. దీని వల్ల వివాహ బంధం వీడిపోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • husband and wife
  • life
  • marriage
  • relationship tips

Related News

Ishan Kishan

ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించడంలో స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు.

  • Sambar Fight

    Bengaluru : భార్య భర్తల మధ్య సాంబార్ గొడవ.. ఏకంగా ప్రాణాలు పోయేలా చేసింది

Latest News

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

  • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

  • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd