HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >West Zone Dcp Joyal Davis Press Meet Girl Molestation Case

Hyderabad: గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌లో హోమంత్రి మ‌న‌వ‌డు లేడు – వెస్ట్ జోన్ డీసీపీ జోయ‌ల్ డేవిస్‌

  • Author : Anshu Date : 04-06-2022 - 10:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iki0b1cd
Iki0b1cd

హైద‌రాబాద్ ప‌బ్‌లో బాలిక‌పై గ్యాంగ్ రేప్ ఘ‌ట‌నపై వెస్ట్ జోన్ డీసీపీ జోయ‌ల్ డేవిస్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఇలాంటి ఘ‌ట‌న‌ జరగడం చాలా దురదృష్టకరమ‌ని.. 354 ఐపీసీ 9 అండ్ 10 పోస్కో ఆక్ట్ కింద కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసాకే విచారణ ప్రారంభించామ‌ని.. బాలిక కోలుకున్న తర్వాత పూర్తి వివ‌రాలు సేక‌రిస్తామ‌న్నారు. బాలిక శ‌రీరంపై గాయాలు ఉన్నాయ‌ని.. ఘటన జరిగి 4 నాలుగు రోజులు గడిచిన కారణంగా నిందితుల‌ను గుర్తించలేకపోతుంద‌న్నారు.

నిందితుల్లో కేవలం ఒకరి పేరు మాత్రమే బాలికి తెలిపింద‌ని.. అన్ని కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నామ‌ని డీసీపీ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించామ‌ని..ఐదుగురు లో ఇద్దరు మాత్రమే మేజర్ లు మిగుతా ముగ్గురు మైన‌ర్లు అని తెలిపారు.నిందితులు మాలిక్ తో పాటు ఉమర్ ను అరెస్ట్ చేసామ‌ని… మరో 48 గంటలో మిగితా నిందితులను కూడా ప‌ట్టుకుంటామ‌ని డీసీపీ తెలిపారు.

నిందితులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వారిపైనా కఠినంగా శిక్షిస్తామ‌ని..ఈ ఘ‌ట‌న‌లో హోమ్ మంత్రి మనవడు ఉన్నాడు అనేది పూర్తిగా అవాస్తమ‌ని డీసీపీ డేవిస్ తెలిపారు. పూర్తిగా సీసీ ఫుటేజీలని పరిశీలించామ‌ని…ఎక్కడ కూడా హోంమంత్రి మనవడు లేడ‌ని పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.వ‌క్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు ఉన్నాడు అనేది సమాచారం ఉందని.. బహదూర్ పుర ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడు అనేది సమాచారం ఉంది కాని విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DCP
  • hyderabad
  • molestation
  • police
  • west zone dcp

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd