West Bengal : వెస్ట్ బెంగాల్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాబుల్ సుప్రియోతో
- By Prasad Published Date - 06:39 PM, Wed - 3 August 22
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాబుల్ సుప్రియోతో సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బుధవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రియోతో పాటు స్నేహశీలు చక్రవర్తి, పార్థ భౌమిక్, ఉదయన్ గుహా, ప్రదీప్ మజుందార్, తజ్ముల్ హొస్సేన్, సత్యజిత్ బర్మన్ , బిర్బాహా హన్స్దా , బిప్లబ్ రాయ్ చౌదరి చేత రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రమాణం చేయించారు.