HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Watch Man Feeds Milk To Lion

Video Viral: సింహానికి పాలు తాగిస్తున్న వ్యక్తి.. అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్స్?

సాధారణంగా మనం సింహం, పులి లాంటి కూర జంతువులను చూసినప్పుడు భయంతో వణికిపోతూ ఉంటాం. ఒకవేళ

  • Author : Anshu Date : 29-10-2022 - 7:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Video Viral
Video Viral

సాధారణంగా మనం సింహం, పులి లాంటి కూర జంతువులను చూసినప్పుడు భయంతో వణికిపోతూ ఉంటాం. ఒకవేళ సింహం పులి లాంటి జంతువులు కంటపడ్డాయి అంటే వెనక్కి తిరిగి చూడకుండా మరీ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటికి ఆహారం కూడా కావాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఎవరో అదృష్టవంతులు మాత్రమే బతికి బయటపడుతూ ఉంటారు. సాధారణంగా సింహాలు పులులు వంటివి అడవి లేదంటే జూ లాంటి ప్రదేశాలలో మాత్రమే ఉంటాయి.

ఆ జంతువులను చాలా దూరం నుంచి మాత్రమే వారిని చూడాల్సి ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా సింహానికి పాలు తాగిస్తున్నాడు. సింహానికి పాలు తాగించడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి ఏకంగా సింహానికి పాలు తాగిస్తున్నాడు. ఆ వీడియోలో ఒక వ్యక్తి పాలు పట్టిస్తున్నాడు. ఆ సింహం కూడా అతనిని ఏమీ అనకుండా ఆ వ్యక్తి తాగిస్తున్న పాలను ఎంచక్కా తాగేస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Liontold (@liontold)

ఆ వ్యక్తి కూడా సింహానికి పాలు తాగిస్తూ ధైర్యంగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. కాగా ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవడం మాత్రమే కాకుండా ఆ వీడియోని చూసి భయపడిపోతూ ఉన్నారు. కొంతమంది జాగ్రత్త అని కామెంట్ చేయగా మరికొందరి మాత్రం అతని ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lion
  • man feed milk lion
  • social media
  • video viral

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Heritage Ladoo Prasadam Ice Cream

    హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

Latest News

  • Rajasthan : రేపు ప్రారంభం కాబోతున్న వేళ రూ.80,000 కోట్ల ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం

  • జపాన్‌లో భారీ భూకంపం!

  • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

  • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

Trending News

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd