HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vijay Devarakonda The Local Boy Of Mumbai Looks Like A Beast At Mma Championship

Vijay’s glimpse: ఫస్ట్ పంచ్ అదిరింది.. లైగర్ గ్లింప్స్ ఇదిగో!

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి కలయిలకలో రూపుద్దిద్దుకుంటున్న మూవీ లైగర్. ఈ సినిమా కోసం అటు పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

  • By Balu J Published Date - 11:49 AM, Fri - 31 December 21
  • daily-hunt
Liger
Liger

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి కలయిలకలో రూపుద్దిద్దుకుంటున్న మూవీ లైగర్. ఈ సినిమా కోసం అటు పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో మొదటిసారి విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇక బాక్సింగ్ దిగ్గజ టైసన్ కూడా ఈ మూవీలో నటిస్తుండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ క్యారెక్టర్ కోసం విజయ్ దేవరకొండ చాలా శ్రమించాడు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. బై స్లమ్ డాగ్, చాయ్ వాలా విజయ్ దేవరకొండ చూడొచ్చు. బాహుబలితో ఫేమ్ అయిన రమ్యకృష్ణ టి అమ్ముతూ కనిపిస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ చూస్తే మురికివాడల్లో పెరిగిన ఓ కుర్రాడు బాక్సర్ గా ఎలా మారాడు అనేది ఈ స్టోరీ సారాంశం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో ఆగస్టులో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor vijay deverakonda
  • first punch
  • glimpse
  • liger

Related News

    Latest News

    • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

    • ‎Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?

    • ‎Reduce belly Fat: రోజు పడుకునే ముందు ఇది రెండు చెంచాలు తాగి పడుకుంటే చాలు.. పొట్ట ఐస్ లా కరిగిపోవడం ఖాయం!

    • ‎Karthika Masam 2025: కార్తీకమాసంలో దీప దానం ఎందుకు చేస్తారు.. దాని ప్రముఖ్యత ఏంటో తెలుసా?

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd