HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vallabhaneni Vamsi Remanded Until The 17th Of This Month

Vallabaneni Vamshi : వల్లభనేని వంశీకి ఈ నెల 17 వరకు రిమాండ్

Vallabaneni Vamshi : ఈ కేసులో ఇప్పటికే సీఐడీ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేయగా, విజయవాడ సీఐడీ కోర్టు వర్చువల్ విచారణ నిర్వహించి రిమాండ్ విధించే నిర్ణయం తీసుకుంది

  • Author : Sudheer Date : 03-03-2025 - 4:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vamshi 17th
Vamshi 17th

గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi)కి సీఐడీ కోర్టు (CID Court) ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేయగా, విజయవాడ సీఐడీ కోర్టు వర్చువల్ విచారణ నిర్వహించి రిమాండ్ విధించే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు, కేసులు నమోదై ఉండటంతో, రాజకీయంగా కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

Iron Rod Vs Infant: 30 రోజుల పసికందుకు ఇనుప చువ్వలతో 40 వాతలు.. ఏమైంది ?

గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో వల్లభనేని వంశీ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో వంశీకి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో, ఈ కేసులో A71గా ఆయనను చేర్చి, కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో కోర్టు వల్లభనేని వంశీని వర్చువల్‌గా విచారించి, ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఇప్పటికే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదై ఉంది. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులోనూ సీరియస్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, వంశీపై కోర్టు కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • TDP Office Attack Incident
  • Vallabaneni Vamshi
  • Vallabaneni Vamshi Arrest
  • vallabhaneni vamsi remand News

Related News

    Latest News

    • ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

    • కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

    • మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

    Trending News

      • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

      • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

      • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

      • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd