HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ttd Sarva Darshan Tokens Released

TTD Temple: శ్రీవారి భక్తులకు డబుల్ గుడ్ న్యూస్

  • Author : HashtagU Desk Date : 10-02-2022 - 3:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ttd
Ttd

శ్రీవారి భక్తులకు టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ఒకేసారి రెండు శుభ‌వార్త‌లు చెప్పింది. మొద‌ట కరోనా కార‌ణంగా నిలిపివేసిన సర్వదర్శన టోకెన్ల జారీని పునరుద్ధరించనున్నట్లు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి తెలిపారు. ఈ క్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో కూడా సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతాయ‌న్నారు. ఇక మ‌రో శుభ‌వార్త ఏంటంటే.. తిరుమలలో శ్రీవారి ఉదయస్తమాన సేవా టికెట్లను కూడా అందుబాటులోకి తెస్తామ‌ని టీటీడీ ఈవో జవహార్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఈ నెల 16వ తేదీన ఉదయస్తమాన సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామని, ఆశ‌క్తి ఉన్న భ‌క్తులు ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవ‌చ్చని ఈవో జ‌వ‌హ‌ర్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jawahar Reddy
  • Sarva Darshan Tokens
  • Tirumala Temple
  • ttd

Related News

    Latest News

    • ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

    • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

    • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

    • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

    • పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధర

    Trending News

      • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

      • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

      • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

      • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

      • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd