HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tsunami Advisory Issued After 6 1 Magnitude Earthquake Strikes Off East Timor

Earthquake: అలర్ట్…హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు..!!!

హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

  • By Hashtag U Published Date - 11:26 AM, Fri - 27 May 22
  • daily-hunt
Tsunami
Tsunami

హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేషియా సమీపంలోని తూర్పు తైమూర్ దేశంలో శుక్రవారం 6.1తీవ్రతతో భూకంపం సంభవించడంతో….ఇండియన్ ఓషియన్ సునామీ వార్నింగ్ మెటిగేషన్ సిస్టమ్ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ఈ భూకంపం సునామీ ప్రమాదాన్ని తీసుకురావచ్చన్న అంచనా వేసింది. తూర్పు తైమూర్ ఇండోనేషియా మధ్య తైమూర్ ద్వీపం నుంచి 51.4 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.

కాగా ఇండోనేషియా దాని పరిసర దేశాలు..పసిఫిక్ రిమ్ అనే ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. మహాసముద్రం అంచున టెక్టానిక్స్ ప్లేట్ల కదలిక నిరంతం జరుగుతుంది. దీంతో సముద్రాల్లో ఉండే అగ్నిపర్వతాలు బద్ధలు అవుతుండటంతో తరచుగా భూకంపాలు వస్తుంటాయి.

2004లో సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో సునామీ ఏర్పడింది. ఈ విపత్తు ఇండోనేషియాను తూడుచుకుపెట్టుకుపోయింది. ఇండియా శ్రీలంక దేశాలపై దీని ప్రభావం చూపింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • earthquake
  • East Timor
  • Tsunami advisory

Related News

    Latest News

    • ‎Moong Dal: వామ్మో.. ప్రతిరోజు పెసలు తింటే ఏకంగా అన్ని ప్రయోజనాలు కలుగుతాయా?

    • ‎Fenugreek-Fennel Water: ఉదయాన్నే మెంతి,సోంపు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • ‎Vastu Shastra: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 5 రకాల పెయింటింగ్స్ ఉంటే చాలు.. అదృష్టం మారిపోవడం ఖాయం!

    • ‎Rain Water: ఇంట్లో కష్టాలు,ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నారా.. అయితే వర్షపు నీటితో ఇలా చేయాల్సిందే!

    • Putin India Visit: భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్న ర‌ష్యా అధ్య‌క్షుడు.. ఎప్పుడంటే?

    Trending News

      • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

      • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

      • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

      • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

      • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd