MLC Kavitha: సీబీఐకి MLC కవిత లేఖ!
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులోక్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
- By Balu J Published Date - 08:56 PM, Sat - 3 December 22

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులోక్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ఇచ్చింది. దానికి కవిత శనివారం సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు.సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు, దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.

CBI letter
The formation of BRS by CM KCR has rattled the BJP. These tricks of peddling hate, preaching bigotry & practise of intimidation won’t work with the army of TRS Party.
We are committed towards the people of Telangana and nothing can stop us from serving them. pic.twitter.com/KdA17BkZl7
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 1, 2022