News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Tripura Cm %e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0 %e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8 %e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82 %e0%b0%ae%e0%b0%be%e0%b0%a3%e0%b0%bf%e0%b0%95

Tripura CM: త్రిపుర నూతన సీఎం మాణిక్ సాహా…!

త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు.

  • By Hashtag U Published Date - 07:42 PM, Sat - 14 May 22
Tripura CM: త్రిపుర నూతన సీఎం మాణిక్ సాహా…!

త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం భేటీ అయిన బీజేఎల్పీ భేటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాణిక్ సాహా ను తమ అధినేతగా ఎన్నుకున్నారు. బీజేపీ త్రిపుర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాణిక్ సాహా..ఆపార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగుతున్నారు.
వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి బిప్లవ్ కుమార్ రాజీనామా చేశారు. బిప్లవ్ రాజీనామా చేసిన తర్వాత భేటీ అయిన బీజేఎల్పీ సమావేశంలో  మాణిక్ సాహాను ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొత్త సీఎంగా ఎన్నుకున్నారు.

Tags  

  • Biplab Deb's resignation
  • Manik Saha
  • New CM
  • Tripura

Related News

    Latest News

    • Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…

    • Summer Health Drink: మజ్జిగలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే ప్రయోజనాలు ఇవే..వేసవిలో అద్భుతమైన డ్రింక్…

    • Lakshmi Puja: మే 20 జ్యేష్ఠ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..అప్పులు తీరి, సకల సంపదలు చేకూరుతాయి…

    • Hyderabad Beats Mumbai: థ్రిల్లింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం.. ముంబై చిత్తు!!

    • Angry Bride: వికటించిన డీజే, ముహూర్తానికి మండపం చేరుకోని వరుడు, కోపం మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు…

    Trending

      • Tomato Prices: టమాట.. తినేటట్టు లేదు!

      • Skyfall in Gujarat: గుజరాత్ లో ‘లోహపు’ బంతుల వర్షం.. రంగంలోకి ఇస్రో!

      • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

      • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

      • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: