HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Thumsup Loaded Lorry Accident Motorists Loot The Stuff

Thumsup: థమ్స్ అప్ లోడ్ లారీ బోల్తా.. బాటిల్స్ మొత్తం ఖాళీ!

అసలే వేసవి కాలం. ఆపై థండర్ అయ్యే థమ్స్ అప్ బాటిల్స్ ఉన్న కేసులు కళ్లకెదురుగా ఉన్నాయి.

  • Author : Hashtag U Date : 20-04-2022 - 11:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thumsup
Thumsup

అసలే వేసవి కాలం. ఆపై థండర్ అయ్యే థమ్స్ అప్ బాటిల్స్ ఉన్న కేసులు కళ్లకెదురుగా ఉన్నాయి. ఇక జనం ఆగుతారా! లారీ లోడును కాస్తా కాసేపటిలోనే ఎత్తుకెళ్లిపోయారు. దెబ్బకు లారీ మొత్తం ఖాళీ అయిపోయింది. కాకపోతే ఇదేదో పోటీలో జరిగింది కాదు. డీటైల్స్ ఓసారి చెక్ చేస్తే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేట్ సమీపంలో ఉంది ఓఆర్ఆర్. అక్కడ ఘటకేసర్ మార్గంలో ఓ లారీ ప్రమాదానికి గురైంది. ఆ లారీ థమ్స్ అప్ బాటిల్స్ లోడ్ తో వెళుతోంది. థమ్స్ అప్ బాటిల్స్ లోడ్ ని తీసుకుని వెళుతున్న ఈ లారీ టైర్ పేలడంతో.. ఒక్కసారిగా అది అదుపు తప్పింది. దీంతో రింగ్ రోడ్డులోని డివైడర్ ఢీకొట్టింది.

బోల్తాపడింది. దీంతో లారీలోని థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ అన్నీ ఒక్కసారిగా పడిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా పడ్డాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తోపాటు క్లీనర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. అయినా వారిని ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి ప్రమాదం జరిగిన సమయంలో ఈ ప్రాంతం మీదుగా కొన్ని వాహనాలు వెళుతున్నాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు.. వెంటనే తమ వాహనాలను అక్కడే ఆపేశారు. దీంతో అప్పటికే గాయపడిన డ్రైవర్, క్లీనర్ లు.. తమను కాపాడడానికే వాళ్లు ముందుకొస్తున్నారని ఆశపడ్డారు. వెంటనే ట్రీట్ మెంట్ అందుతుందని ఊహించారు. కానీ వాళ్ల అంచనాలను పూర్తిగా తలకిందులు చేశారు ఆ వాహనదారులు. తమ బండ్లను అక్కడే పక్కకు పార్క్ చేసిన వాహనదారులు.. లారీ డ్రైవర్, క్లీనర్ లు గాయాలతో బాధపడుతున్నా సరే లెక్కచేయలేదు. పైగా అక్కడ చెల్లాచెదురుగా పడిఉన్న థమ్స్ బాటిల్స్ ను ఎత్తుకెళ్లడానికి ఎగబడ్డారు. అందినకాడికి పట్టుకెళ్లిపోయారు. దీంతో కాసేపటికే లారీ లోడు మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ తరువాత అక్కడికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకుని షాకయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • lorry driver
  • road accident
  • Thums Up

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

Latest News

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd