News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄This Street Vendors Special Mango Maggi Has Horrified Netizens Viral Video

Watch Video: మ్యాంగో మ్యాగీ .. సరికొత్త స్ట్రీట్ ఫుడ్

మ్యాగీ మిల్క్ షేక్, మ్యాంగో డాలీ ఐస్ క్రీమ్ చాట్ అనే వెరైటీ స్ట్రీట్ ఫుడ్ లు ఇటీవల సోషల్ మీడియా లో వీడియోలు వైరల్ అయ్యాయి.

  • By Hashtag U Updated On - 03:53 PM, Sat - 14 May 22
Watch Video: మ్యాంగో మ్యాగీ .. సరికొత్త స్ట్రీట్ ఫుడ్

మ్యాగీ మిల్క్ షేక్, మ్యాంగో డాలీ ఐస్ క్రీమ్ చాట్ అనే వెరైటీ స్ట్రీట్ ఫుడ్ లు ఇటీవల సోషల్ మీడియా లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో కొత్త ఫుడ్ వచ్చి చేరింది. అదే.. మ్యాంగో మ్యాగీ!! మాజా, మామిడి పండు ముక్కలు, మ్యాగీ కలగలిపిన రుచికర వంటకం ఇది. చూస్తే నోరు ఊరక మానదు. దీన్ని ఓ మహిళ చక్కగా తయారు చేస్తున్న ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ లోని ‘ ది గ్రేట్ ఇండియన్ ఫుడీ’ (THE GREAT INDIAN FOODIE) అనే ఫుడ్ బ్లాగింగ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ మ్యాగీ తయారీ క్రమంలో చాలా మాజాను వాడారు. వండటం పూర్తయిన తర్వాత మ్యాంగో ముక్కలు, మాజా జ్యూస్ ను కూడా అందించారు.

ఈ వీడియో కు 115K కుపైగా వ్యూస్ వచ్చాయి. మ్యాంగో మ్యాగీ ఆలోచన క్రియేటివ్, సీజనల్ అని కొందరు నెటిజన్లు పేర్కొనగా, తమ ఫెవరేట్ మ్యాంగో ను మ్యాగీ తో ఎందుకు కలిపారంటూ ఇంకొందరు ప్రశ్నించారు. కొత్త వంటకాలతో ప్రయోగాలు చేయడం స్ట్రీట్ ఫుడ్స్ అమ్మే వారు హాబీ గా మార్చుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్. దీనివల్ల వారి గిరాకీ కూడా చాలా మేరకు పెరుగుతోంది. ఇటువంటి కొత్త వంటకాల రుచి చూసేందుకు ప్రధానంగా యువత, పిల్లలు ఎగబడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by thegreatindianfoodie (@thegreatindianfoodie)

Tags  

  • mango
  • social media
  • street food
  • viral

Related News

Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 కోసం ఫ్రెంచ్ రివేరాకు చేరుకుంది.

  • Pet Dog Surfing: సముద్రంలో కుక్క సర్ఫింగ్..  1.8 కోట్ల వ్యూస్ వచ్చిన ఆ వీడియోను చూద్దాం!!

    Pet Dog Surfing: సముద్రంలో కుక్క సర్ఫింగ్.. 1.8 కోట్ల వ్యూస్ వచ్చిన ఆ వీడియోను చూద్దాం!!

  • KCR Strategy: కేసీఆర్ ‘సోషల్’ వారియర్!

    KCR Strategy: కేసీఆర్ ‘సోషల్’ వారియర్!

  • Sachin Tendulkar: వైరలవుతున్న సచిన్ టెండూల్కర్ వీడియో

    Sachin Tendulkar: వైరలవుతున్న సచిన్ టెండూల్కర్ వీడియో

  • Viral news:నన్ను పాస్ చేయండి ప్లీజ్…లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేస్తాడు…!!

    Viral news:నన్ను పాస్ చేయండి ప్లీజ్…లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేస్తాడు…!!

Latest News

  • Arshdeep: ధోనీ, హార్దిక్ పాండ్యలాంటి వాళ్ళనూ సైలెన్స్ చేయించే బౌలర్ అతడు :ఇర్ఫాన్ పఠాన్

  • Davos Challenge : సోద‌రుల‌కు `దావోస్` ఛాలెంజ్‌!

  • The Kashmir Files: అక్కడ హిట్.. ఇక్కడ ఫట్!

  • IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

  • TS Gets New Chief Justice:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

    • Thieves Nightmares: పీడ కలలు వస్తున్నాయి, గుడిలో దొంగలించిన అష్టధాతు విగ్రహాలు తిరిగి ఇచ్చేసిన దొంగలు..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: