HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >This Is The Secret Behind Ramoji Raos Success

Ramoji Rao: రామోజీ రావు విజ‌యాల వెనుక ఉన్న ర‌హ‌స్య‌మిదే

  • Author : Balu J Date : 08-06-2024 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ramoji Rao (3)
Ramoji Rao (3)

Ramoji Rao: మీడియా మొఘ‌ల్ రామోజీరావు ఎన్నో విజ‌యాల‌ను అందుకున్నారు. అనేక రంగాల్లో విజ‌యం సాధించారు. అందుకు ఆయ‌న పాటించిన సూత్రాలే కార‌ణం. ప్రతి వేకువలో ఉషోదయాన్ని, చీకటిని చీల్చి జగతిని జాగృతం చేసే బాలభానుని నునులేత ప్రకాశాన్ని తనివితీరా ఆస్వాదించడం నాకు అలవాటు. సూర్యుని ప్రస్థానం ఏ రోజుకారోజు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటుంది. ఏదో ఒకటి చేయాలన్న తపన, ఏదైనా సాధించినప్పుడు పొందే తృప్తి… వీటిని మించిన ప్రోత్సాహకాలు లేవు. క్రమశిక్షణ, కష్టపడటం, కలసి పనిచేయడం… నా విజయానికి మూలకారణాలు. కర్ర పెత్తనంతో భయపెట్టి సాధించగలిగేది ఏమీ లేదు. కోపంతో అదుపు తప్పే వ్యక్తి నాయకునిగా ఎదగలేడు.

సవాళ్లు లేని జీవితం నిస్సారం. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని దాదాపు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఇది తమ అసమర్థతను పరోక్షంగా అంగీకరించడమే. తెల్లవారుజామున మూడు గంటలకే నా రోజు మొదలవుతుంది. పనిచేయడం మినహా ప్రత్యేకంగా అభిరుచుల కోసం ఎలాంటి సమయమూ మిగలదు. నాకు కావాల్సిన సంతృప్తిని నా పత్రికలు, ఛానళ్లు, కార్యకలాపాలే అందిస్తాయి. మనందరిలోనూ అపరిమితమైన శక్తి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడంలోనే అంతా ఉంది. మనకేం కావాలో ఏం వద్దో మన శరీరమే చెబుతుంది. గ్రహించగలిగే శక్తి ఉంటే, ఆ ప్రకారం నడుచుకుంటే అంతా సవ్యంగానే ఉంటుంది. ఎంత చెయ్యాలన్న దానికి పరిమితులు, కొలమానాలు లేవు. చెయ్యాలన్న చిత్తశుద్ధి, చేసి చూపాలన్న దృఢ దీక్ష మాత్రమే కావలసింది. సంప్రదాయం పురోభివృద్ధికి బాటలు పరవాలి. అంతేగాని మనల్ని నాశనం చేసేది కాకూడదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Life Style
  • ramoji rao
  • victory

Related News

Do you have a habit of drinking alcohol? If so, be careful with its consumption...!!

Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

మన జీవనశైలే… అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు, ఒత్తిడి, మానసిక కుంగుబాటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఇలా ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. వీటి కోసం రోజువారీగా ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి అవుతోంది. అదే సమయంలో ఆల్కహాల్ సేవించే అలవాటు ఉంటే… ఈ ఔషధాలు తీసుకునే వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. కొన్ని రకాల ఔషధాలను ఆల్కహాల్‌తో అస్సలు

  • Anger and irritability... which vitamin deficiency causes them?

    Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

Latest News

  • Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

  • Sudha Kongara: రెమ్యునరేషన్ వివాదం పై కోర్టుకు వెళ్లిన ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర

  • Allari Naresh: అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

  • Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

  • Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd