HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >The Car Hit The Divider Mother And Son Died In Fire Accident

Accident : డివైడర్‌ ను ఢీకొన్న కారు. మంటలు చెలరేగి తల్లీ కుమారుడు మృతి

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు (Car)

  • Author : Maheswara Rao Nadella Date : 16-12-2022 - 3:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Car Accident
Accient

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై (NH 65) ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ప్రమాదంలో (Accident) ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన సీదెళ్ల ఫణికుమార్‌(43) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో (Hyderabad) జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరారు.

ఈ క్రమంలో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు (Car) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం పల్టీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సీదెళ్ల ఫణికుమార్‌(43), ఆయన తల్లి సీదెళ్ల కరుణ(62) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:  Bharat Jodo Yatra : 100 రోజులకు చేరుకున్న భారత్ జోడో యాత్ర..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident
  • Car
  • death
  • fire
  • telangana

Related News

Cm Revanth Key Update On Fr

Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థినులను లబ్ధిదారులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కో స్కూటీ కొనుగోలు మరియు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ పథకం అమలుకు సుమారు రూ. 1,600 కోట్లు ఖర్చవుతుందని అధికారిక వర్గాలు

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Latest News

  • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd