HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Leaders Oppose Removal Of Gmc Balayogi Name For Gurukulam

Gurukulam Issue : బాలయోగి పేరు తొలగించడంపై టీడీపీ అభ్యంతరం!

రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలకు ఉన్న దివంగ‌త లోక్ స‌భ స్పీక‌ర్ బాల‌యోగి పేరును ప్రభుత్వం తొలగించడంపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • Author : Hashtag U Date : 06-02-2022 - 8:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp Flag
Tdp Flag

రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలకు ఉన్న దివంగ‌త లోక్ స‌భ స్పీక‌ర్ బాల‌యోగి పేరును ప్రభుత్వం తొలగించడంపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో పుట్టి జాతీయ స్థాయికి ఎదిగి, దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాల‌యోగి పేరును తొల‌గించ‌డం అవమానకరమని చంద్రబాబు అన్నారు. దివంగ‌త లోక్ స‌భ స్పీక‌ర్ బాల‌యోగి పేరుతో ఉన్న గురుకులాల అభివృద్దికి మూడేళ్లలో రూపాయి కేటాయించకుండా పేర్లు మార్చి పబ్బం గుడుపుతున్నారు.

రాష్ట్ర పథకాలకు అంబేద్కర్ పేరు పెట్టడంలో టిడిపికి ఎటువంటి అభ్యంత‌రం లేదు. అయితే జ‌గ‌న్ పేరుతో, వైఎస్ పేరుతో ఉన్న కార్యక్రమాల‌కు ఆ పేరు తొల‌గించి అంబేద్కర్ పేరు పెట్టొచ్చు అని చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే…దానికి దళిత తేజం బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదు. నిజంగా జగన్ సర్కారుకు చిత్తశుద్ది ఉంటే కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు? తెలుగు జాతి గ‌ర్వప‌డే ద‌ళిత బిడ్డ బాల‌యోగి పేరును తొల‌గించ‌డానికి కారణం…మీ స్వార్ధ రాజకీయ దురుద్దేశ్యం కాదా? లోక్ స‌భ స్పీక‌ర్ గా ఎదిగి తెలుగు జాతికి పేరు తెచ్చిన బాల‌యోగి గారిని గౌర‌వించుకునే విష‌యంలో కూడా కుసంస్కారంతో ఆలోచ‌న చెయ్యడం మంచిది కాదని చంద్రబాబు అన్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GMC Balayogi
  • gurukulam
  • tdp leaders

Related News

Helicopter Accidents

వైఎస్సార్, బాలయోగి నుంచి అజిత్ పవార్​ దాకా.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీళ్ళే

Helicopter Accident  మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లాలోని బారామతిలో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధృవీకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ మంగళవారం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి

  • Chandrababu Naidu About Greatness Of Paritala Ravi On His Death Anniversary

    పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి

Latest News

  • స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

  • 1988లో ఆపరేషన్ కాక్టస్.. మాల్దీవుల అధ్య‌క్షుడిని కాపాడిన భారత సైన్యం!

  • న్యూజిలాండ్ భారీ స్కోర్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

  • పిల్లల చెవులు కుట్టించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

  • యర్రాజీ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం.. అండగా నిలిచిన మంత్రి లోకేష్

Trending News

    • కేంద్ర బ‌డ్జెట్ 2026.. యువ‌త‌కు రూ. 7 వేల వ‌ర‌కు స్టైపెండ్‌!

    • టీ-20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే!

    • రెండేళ్ల క్రితం మహిళా పైలట్ల పై అజిత్ ప‌వార్.. వైరల్ అవుతున్న పాత‌ ట్వీట్

    • విమాన ప్రమాదాల్లో మరణించిన భారతీయ నాయకులు వీరే!

    • అజిత్ ప‌వార్ సంపాద‌న ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd