HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Superfog In Us 7 Killed In Massive

7 Killed: ప్రాణాలు తీసిన పొగమంచు, యూఎస్ లో 7 దుర్మరణం

యూఎస్ లో దట్టమైన ఉదయం పొగమంచు కారణంగా భారీ కారు ప్రమాదానికి గురైంది.

  • By Balu J Published Date - 11:52 AM, Tue - 24 October 23
  • daily-hunt
Crime
Crime

7 Killed: యూఎస్ లో దట్టమైన ఉదయం పొగమంచు కారణంగా భారీ కారు ప్రమాదానికి గురైంది.  కనీసం ఏడుగురు మరణించారు. 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. 158 వాహనాలు ఈ ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాయని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని రాష్ట్ర పోలీసులు సోమవారం రాత్రి చెప్పారు.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఓ ట్రక్కు నుండి 18 చక్రాల వాహనం కిందకి జారడంతో ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదకర ద్రవాన్ని తీసుకువెళుతున్న ఈ ప్రమాదానికి గురి కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచుతో కలిపి స్థానిక చిత్తడి నేలల మంటల నుండి వచ్చే పొగ వల్ల చాలా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 7 Killed
  • Car Accident
  • us

Related News

    Latest News

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Tongue Cancer: ఏ వ్యక్తులకు టంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది? ల‌క్ష‌ణాలివే?!

    • Rishabh Pant: అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన టీమిండియా క్రికెట‌ర్‌!

    • Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య.. రియల్ ఎస్టేట్‌లో నూతన శకం!

    • Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో నోరూరించే తెలంగాణ వంటకాల ఫుడ్ మెనూ !!

    Trending News

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd