HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Srisailam Temple Is Ready For Shivaratri Brahmotsavalu

Srisailam: శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబు!

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు క‌ర్నూలు జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ముస్తాబయింది.

  • Author : Balu J Date : 22-02-2022 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srisailam Devasthanam
Srisailam Devasthanam

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు క‌ర్నూలు జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ముస్తాబయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్టు దేవస్థానం కార్యనిర్వహ‌ణాధికారి ఎస్.లవన్న ప్రకటించారు. భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. చూసేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చిన‌ట్టు చెప్పారు. క‌రోనా నేప‌థ్యంలో భ‌క్తులు ప‌లు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంద‌ని.. ఆయ‌న సూచించారు. కాగా, బ్రహ్మోత్సవాల స‌న్నాహ‌కంగా.. భ్రమ‌రాంబ మ‌ల్లికార్జున‌ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన  అనంతరం వెండి రథంపై ఆలయం చుట్టూ ఊరేగించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • celebrations
  • devotees
  • shivarathri
  • srisailam temple

Related News

Srisailam Temple

Srisailam Temple: శ్రీశైలంలో మహా అపచారం ! భక్తుల ఆవేదన !!

లక్షలాది మంది భక్తులు ఏకకాలంలో క్షేత్రానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం మరియు క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని నియంత్రించడంలో మరియు ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో దేవస్థానం యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

  • Adulterated Ghee Supplied T

    మల్లన్న ప్రసాదం సైతం కల్తీ ..వెలుగులోకి వైసీపీ పాపాలు !!

Latest News

  • అంబానీ దంపతులకు ఈడీ సమన్లు..పతనం అవుతున్న ‘రిలయన్స్’ షేర్లు!

  • క్రేజీ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టిన సోప్..ఎక్కడి వరకు వెళ్తుందో !!

  • అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ భేటి

  • వాహనదారులకు అలర్ట్ : మార్చి 1 నుంచి హైదరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్

  • రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ విభజన

Trending News

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

    • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd