Sports
-
Tiger Tension : నిర్మల్ జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
Tiger Tension : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ప్రస్తుతం పులి సంచారం జరుగుతున్నది, ఇది ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తోంది. పులి సంచరించడం అనేది అక్కడి రైతులకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి హృదయాలను కదిలించే విషయంగా మారింది. ఈ పులి ఉన్న ప్రాంతంలో రైతులు భయంతో బయటకు రాలేకపోతున్నారు.
Date : 03-11-2024 - 1:00 IST -
India Vs Canada : చేతికి కట్టుకున్న దారాలను చూపిస్తూ.. కెనడా ప్రధాని ట్వీట్
ఈక్రమంలో ఇటీవలే ఆయన కెనడాలోని(India Vs Canada) మూడు హిందూ దేవాలయాలను సందర్శించి, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
Date : 03-11-2024 - 12:29 IST -
Electricity Ambulances : విద్యుత్ అంబులెన్సులు వచ్చేశాయ్.. ఎమర్జెన్సీలో కాల్ 1912
తెలంగాణలోని కస్టమర్లకు మెరుగైన విద్యుత్ సేవలను(Electricity Ambulances) అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది.
Date : 03-11-2024 - 11:59 IST -
Weather Updates : తమిళనాడులోని 12 జిల్లాలకు భారీ వర్ష సూచన..!
Weather Updates : వాతావరణ సూచన ప్రకారం, చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, నీలగిరి, కోయంబత్తూరు, రామనాథపురం, పుదుకోట్టై, నాగపట్నం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. దీనికి తోడు తమిళనాడులోని 19 జిల్లాలకు రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్‌ఎంసి ఎల్లో అలర్ట్ ప్రకటించ
Date : 03-11-2024 - 11:43 IST -
Astrology : చంద్రుడు మేష రాశిలోకి వెళ్తాడు.. 6 రాశులకు జీవితం మారనుంది..!
Astrology : చంద్రుడు వృశ్చిక రాశి నుండి మేషరాశికి వెళతాడు. ఈ ఆరు రాశుల్లో చంద్రుడు సంచరించడం వల్ల బలం పెరిగే అవకాశం ఉందని శాస్త్రంలో అంచనా. చంద్రుడు ముఖ్యమైన లాభదాయక గ్రహాలతో కలిసి ఉండటం వలన, ఆదాయం, పని, ఆస్తి , కుటుంబ విషయాల పరంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం , మకరం రాశులలో ముఖ్యమైన శుభ ఫలితాలు సంభవించే అవకాశం ఉంది.
Date : 03-11-2024 - 11:30 IST -
Priyanka Gandhi : తొలి ఎన్నికలను ఎదుర్కోనున్న ప్రియాంక గాంధీ.. నేటి నుంచి వాయనాడ్‌లో 5 రోజుల ప్రచారం..
Priyanka Gandhi : గాంధీ రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. అనంతరం 13న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ వాయనాడ్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని అధికారికంగా సమాచారం అందింది. ప్రియాంక గాంధీ ఇంతకుముందు అనేక రాజకీయ వేదికలపై మాట్లాడినప్పటికీ, ఆమె ఎన్నికలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
Date : 03-11-2024 - 11:18 IST -
Iran : ఇరాన్‌లోని ఓ కాలేజీలో అమ్మాయి తన బట్టలు విప్పి నిరసన
Iran : ఇరాన్‌లో మహిళల డ్రెస్ కోడ్‌పై నిరసనల ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. తప్పనిసరి డ్రెస్ కోడ్‌పై మహిళ నిరసన వ్యక్తం చేసింది. తప్పనిసరి డ్రెస్ కోడ్ విషయంలో మోరల్ పోలీస్ అడ్డుకోవడంతో మహిళ తన బట్టలు విప్పి యూనివర్సిటీ వెలుపల నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను అరెస్టు చేశారు.
Date : 03-11-2024 - 11:04 IST -
Massive Accident : ఛత్తీస్‌గఢ్ ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
Massive Accident : ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దురదృష్టకరంగా ఎనిమిది మంది మృతి చెందారు. శనివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో, స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతనితో పాటు, స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మ
Date : 03-11-2024 - 10:52 IST -
Toll Tax: వాహనదారులు ఎగిరి గంతేసే వార్త.. ఇకపై టోల్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు!
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ ప్లాజా ఉండదు. ఎక్స్‌ప్రెస్‌వేలో కొన్ని ప్రదేశాలలో టోల్ సెన్సార్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి హైవే గుండా వెళ్లే వాహనాల గురించి మొత్తం సమాచారాన్ని సేకరిస్తాయి.
Date : 03-11-2024 - 10:38 IST -
Yogi Adityanath : ‘బాబా సిద్దిఖీలాగే సీఎం యోగిని చంపేస్తాం’.. బెదిరింపు మెసేజ్ కలకలకం
‘‘బాబా సిద్ధిఖీని ఎలాగైతే చంపామో.. యూపీ సీఎం యోగిని కూడా అలాగే చంపుతాం’’ అని ఆ మెసేజ్‌లో(Yogi Adityanath) దుండుగులు ప్రస్తావించారు.
Date : 03-11-2024 - 10:38 IST -
Karthika Masam: ఈ కార్తీక మాసంలో నదీ స్నానం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?
Karthika Masam: కార్తీక మాసంలో నదీ స్నానం అని పెద్దలు పెట్టిన నియమానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటారు. మన దేశంలో నైరుతి రుతుపవనాల వలన భారీ వర్షాలు కురుస్తాయి. అంటే ఆశ్వయుజమాసం వరకూ రుతుపవనా వలన వర్షాలు కురుస్తాయి. దీంతో అప్పటి వరకూ వరద నీటితో పోటెత్తిన నదులన్నీ.. కార్తీక మాసం వచ్చే సరికి తమ ఉధృతిని తగ్గించుకుంటాయి.
Date : 03-11-2024 - 10:36 IST -
Cyber Fraud : ఉద్యోగం పేరుతో రూ.1లక్షా 75 వేలు స్వాహా
Cyber Fraud : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పోలారంకు చెందిన ఓ యువతి, తన నిరుద్యోగ స్థితిని గుర్తించిన సైబర్ నేరగాళ్ళ మోసానికి బలైంది. ఆమె ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, ఈ విషయం తెలిసిన నేరగాళ్లు ఆమెకు ఫోన్ ద్వారా సందేశాలు పంపించారు.
Date : 03-11-2024 - 10:20 IST -
IRCTC Special Trains : ‘దివ్య దక్షిణ్ యాత్ర’.. కార్తీక మాసంలో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ట్రైన్
ఈ ప్యాకేజీలోని(IRCTC Special Trains) మొత్తం 578 సీట్లలో SL క్లాస్ సీట్లు 320, 3AC క్లాస్ సీట్లు 206, 2AC క్లాస్ సీట్లు 50 ఉంటాయి.
Date : 03-11-2024 - 10:09 IST -
Caste Enumeration : కులగణనపై హై కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్న సర్కార్..?
Caste Enumeration : హైకోర్టు సింగిల్ బెంచ్ బీసీ రిజర్వేషన్ అంశంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం ఉంది.
Date : 03-11-2024 - 10:04 IST -
Livar Damage : ఈ పానీయాలు శరీరం యొక్క కాలేయాన్ని నాశనం చేస్తాయి..! ఇది మేం చెప్పడం లేదు, వైద్యులు చెబుతున్నారు..!
Livar Damage : ఎక్కువగా తాగేవారికి, కాలేయం దెబ్బతింటుందని చాలా మంది మద్యపానం మానేయమని సలహా ఇస్తారు. వైద్యులు కూడా అదే చెబుతున్నారు. అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయ వ్యాధి మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా ఈ డ్రింక్స్ తాగకూడదు!
Date : 03-11-2024 - 9:52 IST -
4000 Year Old Town : ఒయాసిస్ మాటున.. 4వేల ఏళ్ల కిందటి పట్టణం
ఈ పట్టణం చుట్టూ రక్షణ కోసం అప్పట్లో 14.5 కిలోమీటర్ల గోడను(4000 Year Old Town) నిర్మించుకున్నారు.
Date : 03-11-2024 - 9:13 IST -
US Vs Indian Companies : 19 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం ఇదీ
రష్యా రక్షణశాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఆ దేశపు రక్షణ రంగ కంపెనీలపై కూడా అమెరికా ఆంక్షలు(US Vs Indian Companies) విధించడం గమనార్హం.
Date : 02-11-2024 - 7:20 IST -
Nigeria : నైజీరియాలో దారుణం.. 29 మంది పిల్లలకు మరణశిక్ష
నైజీరియాలో కరెన్సీ విలువ(Nigeria) పడిపోయింది.
Date : 02-11-2024 - 5:54 IST -
Asaduddin : నేను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బందిపడతారు : అసదుద్దీన్
మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ హయాంలోనూ కసరత్తు జరిగిందని అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin) అన్నారు.
Date : 02-11-2024 - 5:07 IST -
Somy Ali : సల్మాన్‌కు అండర్ వరల్డ్ బెదిరింపు కాల్స్.. సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు
ముంబైలోని గెలాక్సీ నివాసంలో మూడేళ్ల పాటు సల్మాన్ ఖాన్, సోమీ అలీ(Somy Ali) డేటింగ్ చేశారు.
Date : 02-11-2024 - 4:18 IST