HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sonia Gandhi Admitted To Delhi Hospital With Mild Fever Condition Stable

Sonia Gandhi : సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత

Sonia Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

  • Author : Pasha Date : 03-09-2023 - 11:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Soniaa

Sonia Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప జ్వరంతో ఆమె బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో ఆమె చేరారు. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన పడాల్సిన పనిలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటి కోసం అబ్జర్వేషన్‌లో ఉంచామని చెప్పారు.

Also read : 4 Year Girl – Leopard : నాలుగేళ్ల పాపను లాక్కెళ్లిన చిరుత.. ఏమైందంటే.. ?

ఈ ఏడాదిలో ఇంతకుముందు  రెండుసార్లు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం ఆమె జనవరి 12న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జనవరి 17న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2023 మార్చి 2న జ్వరం కారణంగా సోనియా గాంధీ (Sonia Gandhi) మళ్లీ అదే ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆగస్టు 31న ముంబైలో జరిగిన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి సమావేశానికి కూడా సోనియా హాజరయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • admitted to hospital
  • condition stable
  • delhi
  • mild fever
  • sonia gandhi

Related News

Delhi Alert

Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

ఉగ్రవాదులు ఈసారి చారిత్రక ఎర్రకోట (Red Fort) మరియు దాని పరిసరాల్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Bill Gates 

    ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Latest News

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం?

  • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

  • SBI Jobs : SBIలో జాబ్స్.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్

  • యూట్యూబ‌ర్ అన్వేష్‌కు బిగ్ షాక్‌!

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd