HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shock For Brs In Medak Mynampally Rohith Wins

Medak Election: మెదక్ లో బీఆర్ఎస్ కు షాక్, మైనంపల్లి రోహిత్ విజయం

తెలంగాణలో ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది.

  • Author : Balu J Date : 03-12-2023 - 1:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mynampally
Mynampally

Medak Election: తెలంగాణలో ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. మొదటి సారి బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం విజయ ఢంకా మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెద‌క్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి మైనంప‌ల్లి రోహిత్‌రెడ్డి విజ‌యం సాధించాడు. త‌న స‌మీప బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిని పద్మాదేవేందర్​రెడ్డి పై సుమారు 3వేల ఓట్ల‌తో ఓడించారు. అయితే మెదక్ లో మైనంపల్లి హన్మంతరావుకు మంచి పట్టు ఉండటం, రోహిత్ సేవా కార్యక్రమాలు చేయడం కాంగ్రెస్ విజయానికి దోహదపడ్డాయి.

Also Read: Errabelli: పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • medak
  • Mynampally Rohit Rao
  • TCongress
  • wins

Related News

    Latest News

    • మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    Trending News

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

      • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

      • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

      • భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

      • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd