HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Seven Tourists Dead Avalanche Hits Nathu La At Sikkim

7 Tourists Dead: సిక్కింలో ఘోర ప్రమాదం.. భారీ హిమపాతంతో 7 టూరిస్టులు దుర్మరణం!

కొండ చరియలు విరిగి పడటంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.

  • Author : Balu J Date : 04-04-2023 - 5:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Snow
Snow

మంగళవారం మధ్యాహ్నం సిక్కింలోని గ్యాంగ్‌టక్-నాథు లా రహదారిపై భారీ మంచు కొండ చరియ (హిమపాతం) విరిగి పడటంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు. 12 మందికిపైగా గాయాలైనట్టు, ఐదు-ఆరు వాహనాలతో పాటు 20-30 మంది పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయారని ఆర్మీ తెలిపింది.  మధ్యాహ్నం 3 గంటల సమయానికి, 14 మందిని రక్షించి సమీపంలోని ఆర్మీ వైద్య కేంద్రానికి తరలించారు. అయితే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఏడుగురికి ప్రథమ చికిత్స అందించి తిరిగి గ్యాంగ్‌టక్‌కు చేరుకున్నారు అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ ఆర్మీ దళాలు ఆ ప్రాంతంలో రెస్క్యూ మిషన్‌ను ప్రారంభించాయి. ప్రస్తుతం ఆర్మీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్, పోలీసులు సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్‌లో ఉన్నారు.

Watch | Seven tourists dead, several feared trapped as avalanche hits Nathu La

Read more: https://t.co/BThIH8fzDK pic.twitter.com/gNlasr1Jay

— The Indian Express (@IndianExpress) April 4, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • died
  • Sikkim
  • Snow Hills
  • Tourist

Related News

    Latest News

    • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

    • అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

    • ప్ర‌భాస్ ఫౌజీ.. మూవీ విడుద‌ల ఎప్పుడంటే?!

    • ఢిల్లీలో ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్

    • భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

    Trending News

      • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

      • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

      • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

      • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

      • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd