News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Second Single Emundi Ra From Naga Shaurya Anish R Krishna Ira Creations Krishna Vrinda Vihari Unveiled

Krishna Vrinda Vihari: నాగశౌర్య, షిర్లీ సెటియాల కెమిస్ట్రీ అదుర్స్!

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో నిర్మాత ఉషా నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.

  • By Balu J Updated On - 10:13 PM, Wed - 4 May 22
Krishna Vrinda Vihari: నాగశౌర్య, షిర్లీ సెటియాల కెమిస్ట్రీ అదుర్స్!

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం సమ్మర్ రేసులో మే20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ ‘వర్షంలో వెన్నెల’ మెలోడి హిట్ గా నిలిచింది. మహతి స్వర సాగర్  కంపోజ్ చేసిన మెలోడి మళ్ళీమళ్ళీ పాడుకునేలా వుండటంతో పాటు నాగశౌర్య, షిర్లీ సెటియాల కెమిస్ట్రీ చూడముచ్చటగా అలరించింది.

ఈ చిత్రం నుంచి రెండో పాట ”ఏముంది రా” లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. గాయకుడు హరిచరణ్ పాడిన ఈ పాటని ఇన్ స్టంట్ గా హిట్ అయ్యేలా  కంపోజ్ చేశారు మహతి స్వర సాగర్. ప్లజంట్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో వినడానికి హాయిగా అనిపిస్తున్న ఈ పాటకి అంతే చక్కని సాహిత్యం అందించారు హర్ష. లిరికల్ వీడియోలో చూపించిన విజివల్స్ కూడా బ్యూటీఫుల్ గా వున్నాయి. పాటలో నాగశౌర్య, షిర్లీని ఆగ్రహారానికి తీసుకురావడం, ఆమె సాంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించడం, హల్దీ ఫంక్షన్ మొదలుకొని పెళ్లి, సీమంతం, పిల్లలు..ఇలా హ్యాపీ మూమెంట్స్ ని పాటలో చూపించారు.

డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

Tags  

  • Krishna Vrinda Vihari
  • latest tollywood news
  • Naga Shaurya
  • second single

Related News

Sunil Again Hero: మళ్లీ హీరోగా సునీల్!

Sunil Again Hero: మళ్లీ హీరోగా సునీల్!

సునీల్ కమెడియన్‌గా ఒక దశాబ్దానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమను శాసించాడు.

  • Fury of ‘NTR 30’: ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘NTR 30’

    Fury of ‘NTR 30’: ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘NTR 30’

  • Adivi Sesh: ‘మేజర్’ సెకండ్ సాంగ్ రిలీజ్!

    Adivi Sesh: ‘మేజర్’ సెకండ్ సాంగ్ రిలీజ్!

  • Ali Exclusive: ‘ఎఫ్‌ 3’ పక్కా ఫైసా వసూల్‌ మూవీ!

    Ali Exclusive: ‘ఎఫ్‌ 3’ పక్కా ఫైసా వసూల్‌ మూవీ!

  • Parasuram Interview: మహేష్ బాబుకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది!

    Parasuram Interview: మహేష్ బాబుకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది!

Latest News

  • Kiran Kumar Reddy: సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ!

  • Bengaluru Rains : వైప‌రిత్యాల నివార‌ణ‌కు మంత్రుల‌తో టాస్క్ ఫోర్స్

  • Rs 1 Lakh Umbrella: అదిదాస్, గుక్సీ.. గొడుగు కాని గొడుగు @ 1 లక్ష

  • Humanity Video: మానవత్వం పరిమళించే.. పిచుకమ్మ గొంతు తడిచే

  • RBI New Rules : ఇక కార్డ్ లేకుండా ఏటీఎంల‌లో డ‌బ్బు విత్ డ్రా

Trending

    • Air India : `ఎయిర్ ఇండియా విమానం` టేకాఫ్ గంద‌ర‌గోళం

    • Canadian MP in Kannada: కెనడా పార్లమెంట్ లో కన్నడం…ఉపన్యాసం దంచికొట్టిన ఎంపీ..వీడియో వైరల్..!!

    • Ram Charan on NTR B’day: నువ్వు నాకేంటో చెప్పేందుకు నా దగ్గర పదాలు లేవు…రాంచరణ్ ఎమోషనల్ ట్వీట్..!!

    • Thalapathy Vijay: విజయ్ వచ్చింది కేసీఆర్ కోసం కాదా? పీకేను కలవడానికా?

    • 206 Kidney Stones: కిడ్నీలో 206 రాళ్లు…తొలగించిన వైద్యులు..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: